ధనుష్ ఇంకోటి ఒప్పుకుంటాడా?

ధనుష్ ఇప్పటికే తెలుగులో ఒక మూవీ సైన్ చేసిన విషయం మనందరికీ తెలుసు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ మూవీకి ఈ ఏడాది చివర్లో ముహూర్తం సెట్ చేశారు.

ఐతే, లేటెస్ట్ గా ఇంకో సినిమా కూడా సైన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త షికారు చేస్తోంది. సితార సంస్థ ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో పడిందట. భారీ పారితోషికం ఇచ్చి ఒప్పించే పనిలో ఉన్నట్లు టాక్. పైగా ఈ ప్రాజెక్ట్ కి ఒక యువ దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసి పట్టుకున్నాడు. కానీ, ఆ దర్శకుడికి అంత క్రేజ్ లేదు. ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఒకటే హిట్. మరి ధనుష్ ఆ దర్శకుడితో చేసేందుకు ఒప్పుకుంటారా అనేది చూడాలి.

ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్ లో ఒక మూవీ, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Fauji: Cine Workers’ body seeks probe into Rajesh Sharma’s hospitalization

The hospitalization of Bollywood actor Rajesh Sharma has triggered calls for an official investigation, with…

1 hour
  • News

Rashmika Mandanna pulls off India’s first female underwater fight sequence

Rashmika Mandanna has achieved a new milestone in her career by completing what the makers…

3 hours
  • News

Despite Telugu flops, Raashii Khanna wraps up another Bollywood film

Raashii Khanna may be going through a rough phase in Telugu cinema, but her Bollywood…

3 hours
  • News

Netflix streams edited ‘Peddi’, removes trolled Janhvi Kapoor shots

The version of “Peddi” currently streaming on Netflix is not the same one that was…

5 hours
  • News

MS Raju’s Agadha targets Independence Day holiday period

Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…

5 hours
  • News

Lenin: No 5 AM or Night premieres despite earlier announcement

Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…

6 hours