తల్లి కాబోతున్న ‘స్లమ్ డాగ్’ సుందరి

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో నటించిన ఫ్రీడా పింటో గుర్తుందా? ఆ సినిమాతో అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ తెచ్చుకొంది కానీ ఆ తర్వాత పాపులారిటీని నిలబెట్టుకోలేదు.

ఫ్రీడా పింటో ఇప్పుడు తల్లి కాబోతోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.

“బేబీ ట్రాన్ రాక ఈ ఫాల్ కి” అంటూ ఆమె తన గర్భంతో కూడిన ఫోటోని షేర్ సోమవారం రాత్రి షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె కాబోయే భర్త కోరి ట్రాన్ కూడా ఉన్నారు. ట్రాన్, ఫ్రీడా పింటో చాలా కాలంగా అమెరికాలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే వారి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఆమె గర్భవతి.

ఈ వింటర్లో ఆమె మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Payal Rajput: ‘Subscribe for the real me, not hot pictures’

Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…

14 minutes
  • News

Alpha flop: Alia Bhatt’s solo box office stardom faces questions

There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…

2 hours
  • News

Priyamani to play the antagonist in Bollywood biggie

Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…

14 hours
  • News

Colors Swathi announces marriage to director Srikanth Nagothi

Actress Swathi Reddy aka Colors Swathi has married director Srikanth Nagothi. She shared the happy…

17 hours
  • News

Did Preity Mukundhan turn down Allu Arjun’s ‘Raaka’?

Actress Preity Mukundhan is enjoying a surge in popularity following the success of the Tamil…

19 hours
  • OTT

OTT watch: Singeetham Srinivasa Rao’s ‘Sing Geetham’ debuts on Netflix

Director Singeetham Srinivasa Rao's experimental Telugu film "Sing Geetham" has made its OTT debut. The…

19 hours