‘గాడ్’ అక్టోబర్ 13న రిలీజ్

తెలుగులో “ధ్రువ” చిత్రానికి ఆధారం… తమిళంలో తని ఒరువన్. ఆ సినిమాలో జంటగా నటించారు జయం రవి, నయనతార. చాలా గ్యాప్ తర్వాత రవి, నయన హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త థ్రిల్లర్… ‘గాడ్’. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది.

అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ తెలిపారు.

ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం ఇచ్చారు.

“క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఈ సినిమా మంచి క్రైం థ్రిల్లర్. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది,” అన్నారు నిర్మాతలు.

TeluguCinema

TeluguCinema

  • News

Peddi: Nearly 6 Minutes of new footage added

The makers of "Peddi" have responded to criticism surrounding the portrayal of Janhvi Kapoor's character…

13 hours
  • News

Sharwanand-Srinu Vaitla film launched with pooja ceremony

The much-awaited collaboration between Sharwanand, director Srinu Vaitla, and producer Anil Sunkara of AK Entertainments…

14 hours
  • News

Samantha meets Tamil Nadu CM Vijay, congratulates him

Samantha today met Tamil Nadu Chief Minister Joseph Vijay and congratulated him on his recent…

15 hours
  • News

June 19 releases: Samantha, Harshith Reddy and Rashmika in box-office fray

This Friday (June 19) promises to be an eventful one at the box office, with…

17 hours
  • News

Peddi: Despite losses, crosses another mark in North America

Ram Charan's "Peddi" has completed 13 days of its theatrical run and continues to add…

21 hours
  • News

The Odyssey: Christopher Nolan to attend Mumbai premiere

Acclaimed Hollywood filmmaker Christopher Nolan is set to visit Mumbai next month to promote his…

22 hours