రెండు నెలల తర్వాత’ గుంటూరు కారం’

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ… గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 6న ఆగింది. రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ కానుంది. జూన్ 10న కానీ, జూన్ 12న కానీ షూటింగ్ ప్రారంభిస్తారు.

ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చిన మాట నిజం. అందుకే, ఏప్రిల్ 6 నుంచి ఇప్పటివరకు షూటింగ్ జరగలేదు. కథలో సీన్స్ కి అనుగుణంగా (సీనిక్ ఆర్డర్) షూటింగ్ జరగాలనేది మహేష్ బాబు ఆలోచన. ఈ విషయంలో తర్జన భర్జన తర్వాత ఇప్పుడు షూటింగ్ కి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్ల చిత్రమిది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది ‘గుంటూరు కారం’. అమరావతి సమీపంలోని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడుస్తుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మాస్ మూమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. ఇటీవల విడుదలైన టైటిల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు బాగా ఖుషి అయ్యారు. ఇక ఈ సినిమా మొదటి పాట ఆగస్టు 9న విడుదల కానుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Mythri acquires Nizam rights of Nani’s ‘The Paradise’ for record amount

The business of Nani's “The Paradise” has begun on a strong note. The film's Nizam…

12 hours
  • News

Pregnant Deepika Padukone pulls off action stunts for Allu Arjun’s Raaka

Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…

17 hours
  • Video

Meenakshi Chaudhary enthralls fans with dance performance at showroom event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…

17 hours
  • News

The Odyssey: Opens big in Hyderabad, wins early praise

Christopher Nolan's highly anticipated epic “The Odyssey” has opened to an excellent response worldwide, with…

21 hours
  • News

Tamannaah Bhatia starts filming Ragini 3, set to play her boldest role

Tamannaah Bhatia has officially begun shooting for “Ragini 3,” the latest installment in Bollywood's popular…

22 hours
  • OTT

Now Streaming: Samantha’s Maa Inti Bangaaram debuts on OTT

Samantha's“Maa Inti Bangaaram” has officially made its OTT debut after a successful theatrical run. The…

22 hours