పాటల షూటింగ్ తో బిజీ!

“గుంటూరు కారం” సరిగ్గా నెల రోజుల్లో థియేటర్లోకి వస్తుంది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన చివరి రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. కేరళలో తీద్దామనుకున్న పాటని కూడా టైం లేదనే కారణంతో ఇక్కడే తీస్తున్నారు.

“గుంటూరు కారం” సినిమాని స్పీడ్ గా పూర్తి చెయ్యాలని భావించారు త్రివిక్రమ్. ఐతే, ఈ సినిమా షూటింగ్ కి అనేక అడ్డంకులు వచ్చాయి. వాటిని అధిగమించేసరికే చాలా టైం ముగిసింది. మొత్తానికి సన్నివేశాలు, ఫైట్స్ తొందర్లోనే పూర్తి చేశారు.

పాటలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. పాటల చిత్రీకరణ చివర్లో చేసినా సమస్య ఉండదు. ఎందుకంటే వీటి ఎడిటింగ్ కి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్ద టైం పట్టదు. అందుకే, ఈ పనిని చివర్లో పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ అన్నీ త్వరలోనే మొదలవుతాయి.

పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగానే తెరకెక్కుతోంది. ఐతే, అభిమానులకు కావాల్సిన మసాలా, ఫైట్లు అవీ ఫుల్లుగానే ఉంటాయి.

TeluguCinema

TeluguCinema

  • News

Nag Ashwin, Adivi Sesh applaud Venkatesh Maha’s Rao Bahadur

Venkatesh Maha's "Rao Bahadur" continues to garner appreciation. As the film earns praise for its…

3 minutes
  • News

Venkatesh joins Anil Ravipudi’s multistarrer shoot

Venkatesh and director Anil Ravipudi have teamed up for the fifth time. The duo is…

5 hours
  • News

Sushmita Shetty bags her first lead role in Telugu

Kannada actress Sushmita Shetty has landed her first lead role in Telugu cinema after making…

5 hours
  • News

Singer Chinmayi Sripaada says trolls targeted her family

Singer and voice actor Chinmayi Sripaada has once again spoken out against online harassment, revealing…

6 hours
  • News

Rukmini Vasanth reveals her current obsessions: Idly, Pachinko and Olivia Dean

Rukmini Vasanth is enjoying a dream run in her career. After landing a string of…

7 hours
  • News

Senior actress Tabu plays negative role in Nagarjuna’s 100th film?

Nagarjuna's landmark 100th film is currently in production. Directed by Tamil filmmaker R. Karthik, the…

8 hours