శృతి దశ తిరిగిందిగా!

శృతి హాసన్ పని అయిపోయింది అనుకున్నారు చాలా మంది. నిజంగానే గతేడాది ఆమె కెరీర్ చాలా దయనీయ స్థితిలో ఉంది. కానీ ఈ ఏడాది ఆమె స్థితి మారిపోయింది. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి.

శృతి హాసన్ ఇప్పుడు అడివి శేష్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ సరసన “సలార్” వంటి పెద్ద సినిమా చేసిన ఈ భామ ఇప్పుడు హిందీ, తెలుగులో రూపొందనున్న అడివి శేష్ మూవీ కూడా చేస్తోంది.

ఈ ఏడాది ఈ భామ ఇప్పటికే “వాల్తేర్ వీరయ్య”, “వీరసింహారెడ్డి” చిత్రాల్లో నటించింది. ఇక ఇటీవల విడుదలైన “హాయ్ నాన్న” సినిమాలో ఒక పాటలో కనిపించింది. ఐతే, “హాయ్ నాన్న” పాట ఆమెకి ఎలాంటి ఉపయోగం చెయ్యలేదు అనుకొండి. మొత్తమ్మీద “సలార్”తో కలిపి ఈ ఏడాది నాలుగు చిత్రాల్లో నటించిన ఈ భామ 2024 కూడా భారీగానే స్టార్ట్ చేయనుంది.

శృతి హాసన్ కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. ఐతే, ఆమె గ్లామర్ మాత్రం మునుపటిలా లేదు.

TeluguCinema

TeluguCinema

  • News

Venkatesh joins Anil Ravipudi’s multistarrer shoot

Venkatesh and director Anil Ravipudi have teamed up for the fifth time. The duo is…

2 hours
  • News

Sushmita Shetty bags her first lead role in Telugu

Kannada actress Sushmita Shetty has landed her first lead role in Telugu cinema after making…

3 hours
  • News

Singer Chinmayi Sripaada says trolls targeted her family

Singer and voice actor Chinmayi Sripaada has once again spoken out against online harassment, revealing…

3 hours
  • News

Rukmini Vasanth reveals her current obsessions: Idly, Pachinko and Olivia Dean

Rukmini Vasanth is enjoying a dream run in her career. After landing a string of…

5 hours
  • News

Senior actress Tabu plays negative role in Nagarjuna’s 100th film?

Nagarjuna's landmark 100th film is currently in production. Directed by Tamil filmmaker R. Karthik, the…

5 hours
  • News

Christopher Nolan’s ‘The Odyssey’ wins early rave reviews

Ahead of its worldwide theatrical release, Christopher Nolan's "The Odyssey" has already generated tremendous buzz…

6 hours