ఇక లేడి ఓరియెంటెడ్ చిత్రం!

పూజ హెగ్డేకి ఇప్పుడు అవకాశాలు కనుమరుగు అయ్యాయి. ఆమెతో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు ఆసక్తి చూపడం లేదు. దాంతో, పెద్ద దర్శకులు ఆమెని అప్రోచ్ అవ్వడం లేదు.

మే 2022లో విడుదలైన “ఎఫ్ 3” తర్వాత ఆమెకి ఒక్క తెలుగు సినిమాలో అవకాశం రాలేదు. ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిన ఈ భామని వరుసగా ఫ్లాపులు రావడంతో పట్టించుకోవడం మానేశారు నిర్మాతలు. ఐతే, ఈ భామ తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఒప్పుకున్నట్లు సమాచారం.

ఏవీఎం సంస్థ తమిళంలో ఓటీటీ కోసం ఒక సినిమా నిర్మించనుందట. అజయ్ జ్ఞానముత్తు అనే తమిళ దర్శకుడు తీసే ఈ చిత్రంలో మొదట నయనతారని హీరోయిన్ గా అనుకున్నారు. ఐతే, ఆమె చెప్పిన పారితోషికంతో షాక్ తిన్న నిర్మాణ సంస్థ ఇప్పుడు పూజా హెగ్డే కథానాయికగా తీసుకున్నట్లు టాక్.

పూజకి ఇప్పుడు ఇది అవసరం. ఆమె ఇంతవరకు లేడి ఓరియెంటెడ్ చిత్రం కూడా చెయ్యలేదు.

ALSO READ: Pooja Hegde looks pretty in a black outfit

TeluguCinema

TeluguCinema

  • Box Office

Maa Inti Bangaaram enters the $2 million club in North America

Samantha's comeback film, "Maa Inti Bangaaram", has achieved a major milestone by crossing the coveted…

1 hour
  • News

Kalyan Ram’s first look from Anil Ravipudi film unveiled on his birthday

Venkatesh, Nandamuri Kalyan Ram, andr Anil Ravipudi have teamed up for one of the most…

1 hour
  • Video

Video: Deepa Thomas shines in pink at ‘Rao Bahadur’ press meet

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Malayalam actress Deepa Thomas,…

14 hours
  • News

Nagabandham trimmed: New version has a crisper runtime

The makers of "Nagabandham" have acted swiftly on audience feedback by trimming the film's runtime.…

15 hours
  • Video

Yashashree Rao’s vegetable vendor act leaves paps in splits

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) As photographers gathered to…

16 hours
  • Video

Shruti Haasan can’t resist black chiffon sarees at store inauguration

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Shruti Haasan may have…

16 hours