అడివి శేష్ ప్రేమలో ఉన్నాడట


వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న హీరో… అడివి శేష్. మంచి అందగాడు. ఈ కుర్ర హీరో కూడా ప్రేమలో పడ్డాడట. అడివి శేష్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. మరి ఈ హ్యాండ్సమ్ హీరోని ప్రేమలో పడేసిన బ్యూటీ ఎవరో?

ఆమె పేరు చెప్పేందుకు తాను ఇంకా తన ప్రియురాలు పర్మిషన్ తీసుకోలేదని చెప్తున్నాడు శేషు. మరి పెళ్లి మాట ఏంటి? దానికి ఇంకా టైముందట. ప్రస్తుతం శేష్ ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఆ తర్వాత కూడా పలు సినిమాలున్నాయి. ‘హిట్ 2’లో కూడా హీరోగా శేష్ నటించనున్నాడు.

గతంలో శేష్ లవ్ లైఫ్ గురించి పలు పుకార్లు వచ్చాయి. కానీ అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ఓపెన్ గానే చెపుతున్నాడు.

TeluguCinema

TeluguCinema

  • News

Fauji: Cine Workers’ body seeks probe into Rajesh Sharma’s hospitalization

The hospitalization of Bollywood actor Rajesh Sharma has triggered calls for an official investigation, with…

55 minutes
  • News

Rashmika Mandanna pulls off India’s first female underwater fight sequence

Rashmika Mandanna has achieved a new milestone in her career by completing what the makers…

2 hours
  • News

Despite Telugu flops, Raashii Khanna wraps up another Bollywood film

Raashii Khanna may be going through a rough phase in Telugu cinema, but her Bollywood…

3 hours
  • News

Netflix streams edited ‘Peddi’, removes trolled Janhvi Kapoor shots

The version of “Peddi” currently streaming on Netflix is not the same one that was…

4 hours
  • News

MS Raju’s Agadha targets Independence Day holiday period

Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…

5 hours
  • News

Lenin: No 5 AM or Night premieres despite earlier announcement

Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…

5 hours