కింద ఏమి వేసుకోకపోవడానికే ఓటు!

‘ఎవడి గోల వాడిది’ సినిమాలో బ్రహ్మానందం అండర్వేర్ గొప్పతనం గురించి పెద్ద డైలాగ్ వదులుతాడు. “ఆడదానికి లివర్ కన్నా లవర్ కన్నా డ్రాయర్ ముఖ్యంరా. ఆడదానికి ఆరడుగుల చీర కన్నా ఆరు అంగుళాల డ్రాయర్ రక్షిస్తుందిరా. అందుకే డ్రాయర్ రక్షితో రక్షిత: అన్నారు” అని బ్రహ్మానందం ‘బాటమోపాఖ్యానం’ చేస్తాడు.

మీరు డ్రాయరు గురించి ఇంత గొప్పగా ఎలా చెప్పారు సారు అని కోవై సరళ బ్రహ్మీని అడుగుతుంది.

దానికి బ్రహ్మానందం ఇచ్చిన రిప్లై: “ఎందుకంటే నేను డ్రాయర్ వేసుకోను కాబట్టి.”

ఈ సన్నివేశం ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే… ఇలియానా ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “డ్రాయర్” మాత్రమే ధరించి… కింద ఇంకా ఏమి వేసుకొని ఫోటోని షేర్ చేసింది. “కింద ఏమి వేసుకోక ఉండే జీవనశైలికే నా ఓటు (I’m all about the no pants life),” అని ఆ ఫోటోకి క్యాప్సన్ ఇచ్చింది. అంటే, ఆమె ప్యాంట్లు, లంగాలు, స్కర్ట్ లు ఇలా ఏవి ధరించేందుకు ఇష్టపడదు అన్నమాట. కేవలం అండర్వేర్ ఉంటే చాలు. ఆమె రియల్ లైఫ్ లో అలా ఉంటుంది అంట.

ఆడదాన్ని “డ్రాయర్” మాత్రమే రక్షిస్తుంది అనే ‘ఎవడి గోల వాడిది బ్రహ్మి’ ఫిలాసఫి ఇలియానాది.

TeluguCinema

TeluguCinema

  • News

Slumdog Teaser: Vijay Sethupathi appears as a beggar

Vijay Sethupathi has teamed up with director Puri Jagannadh for the first time for the…

1 hour
  • News

Is Dimple Hayathi using controversy to gain subscribers?

Actress Dimple Hayathi has been one of the most vocal celebrities commenting on the controversy…

5 hours
  • News

OTT: Prime Video announces Karuppu streaming date

One of the biggest Tamil blockbusters of the year, Suriya's "Karuppu", is all set for…

7 hours
  • News

Nagabandham: Dil Raju acquires Nizam rights

"Nagabandham", one of the upcoming pan-Indian releases from the Telugu film industry, is generating strong…

7 hours
  • News

Peddi’s Hindi version fails to fire despite strong Telugu run

While Ram Charan's "Peddi" grossed nearly Rs 225 crore worldwide during its extended opening weekend,…

8 hours
  • News

Peddi first weekend report: Rs 225 crore worldwide gross

Ram Charan starrer "Peddi", directed by Buchi Babu, premiered globally on June 3 with paid…

9 hours