జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె నటిస్తున్న మొదటి చిత్రం తెలుగులోనే కావడం విశేషం. “దేవర” చిత్రంలో ఆమె ఎన్టీఆర్ సరసన “తంగం” అనే భామగా కనిపిస్తుంది.
ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేసిన ఈ భామ సౌత్ లో రెండో సినిమాగా ఒక తమిళ చిత్రం సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. సూర్య హీరోగా రూపొందే కొత్త పాన్ ఇండియా చిత్రంలో జాన్వీని తీసుకున్నట్లు తమిళ సినిమా వార్తలు. ఐతే, ఈ విషయంలో అధికారికంగా కన్ ఫర్మేషన్ లేదు.
బాలీవుడ్ దర్శకుడు రాకేష్ మెహ్రా కర్ణ అనే సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా సూర్య హీరోగా ఈ సినిమాని తీసే ఆలోచనలో ఉన్నారట. కర్ణుడి భార్య పాత్రలో జాన్వీ తీసుకుంటారని ఈ వార్తల సారాంశం.
ప్రస్తుతం సూర్య “కంగువా” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కూడా బాలీవుడ్ భామ దిశా పటాని నటిస్తోంది.
The makers of Kiran Abbavaram’s upcoming romantic drama "Chennai Love Story" have unveiled a new…
Prabhas and director Sandeep Reddy Vanga have joined forces for the much-awaited action thriller "Spirit",…
Samantha’s comeback film "Maa Inti Bangaaram" has opened strongly in North America, crossing the half-million-dollar…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Samantha celebrated the success…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Dimple Hayathi is known…
Actress Kayadu Lohar has announced that she is taking a break from social media. The…