నయనతార ప్లేస్ లో జాన్వీ

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కెరీర్ ని రీమేక్ తోనే మొదలుపట్టింది. ఆ తర్వాత ఘోస్ట్, గుంజన్ సక్సేనా వంటి స్ట్రయిట్ హిందీ సినిమాలే చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక రీమేక్ ఒప్పుకొంది. తమిళంలో నయనతార నటించిన “కోలమవు కోకిల” అనే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. జనవరిలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో నయనతార పాత్రని జాన్వీ కపూర్ పోషించనుంది.

ఆనంద్ రాయ్ నిర్మించే ఈ సినిమాకి సిద్దార్థ్ సేన్ గుప్తా దర్సకుడు. సినిమా మొత్తం పంజాబ్ లో జరగనుంది. డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో సాగె స్టోరీ ఇది.

నయనతారకి లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తో చేసిన మూవీ “కోలమవు కోకిల”. జాన్వీకి బాలీవుడ్ లో ఇంకా అంత స్టార్ డం రాలేదు. మరి ఈ పాత్రని ఎలా మెప్పిస్తుందో.

TeluguCinema

TeluguCinema

  • Box Office

Day 1: Maa Inti Bangaram posts massive numbers worldwide

Samantha has once again proved her box-office pull. Returning to the big screen in a…

1 hour
  • Movie Reviews

Deewana Review: A love story powered by a different twist

What’s Deewana about? Munna (Harshith Reddy), the son of a lower middle-class family in Hyderabad,…

2 hours
  • News

Raghav Juyal’s Vikram Maalik avatar revealed in ‘The Paradise’

The makers of “The Paradise” have unveiled a special glimpse introducing Bollywood actor Raghav Juyal’s…

18 hours
  • News

Nagabandham trailer promises a grand mythological fantasy

With its release just around the corner, "Nagabandham" has unveiled a trailer that promises a…

19 hours
  • News

Priyadarshi to pair up with folk star Naga Durga in a new film

Priyadarshi continues to balance character roles and lead-hero projects with equal ease. The actor has…

19 hours
  • News

Neno Butterfly: Vishwanath And Sons’ music gets a flying start

Starring Suriya and directed by Venky Atluri, "Vishwanath And Sons" is one of the most-awaited…

20 hours