ఇంకోసారి జాన్వీ పేరు!


శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తెలుగులో నటింపచెయ్యాలని ఇప్పటివరకు ఎందరో నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించారు. విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్… ఇలా పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన ఆమెని అడిగారు. కానీ ఎందుకనో ఇంతవరకు వర్కౌట్ కాలేదు.

దీపిక పదుకోన్ (ప్రభాస్ సరసన), శ్రద్ధ కపూర్, అలియా భట్ వంటి అగ్ర హీరోయిన్లు తెలుగులో నటించేందుకు అంగీకరించనప్పుడు జాన్వీ ఇంకా తాత్సారం చెయ్యడం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ అందాల భామ పేరు ఇప్పుడు మరోసారి వినిపిస్తోంది. ఈసారి అల్లు అర్జున్ సరసన అంటూ వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ జనరల్ గా తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చెయ్యడు. పూజా హెగ్డేని తప్ప రెండుసార్లు ఒకే హీరోయిన్ తో వర్క్ చేసిన దాఖలాలు లేవు. అందుకే, ఇప్పుడు ‘ఐకాన్’ సినిమాలో కూడా తనతో ఇప్పటివరకు నటించని భామని తీసుకోవాలనుకుంటున్నారట. డైరెక్టర్ జాన్వీ కపూర్ పేరు సజెస్ట్ చేసినట్లు టాక్.

ఐతే, ఆమెని ఒప్పించడం, ఆమె ఒప్పుకోవడం అనేది జరుగుతుందా అనేది చూడాలి. జాన్వీ కపూర్ తన సౌత్ అరంగేట్రానికి ‘ఐకాన్’ సినిమాని తీసుకుంటుందా? లెట్స్ సి.

ALSO CHECK: Janhvi Kapoor at a wedding event

TeluguCinema

TeluguCinema

  • Video

Sreeleela dazzles in Saree, clicks selfies with fans in Hyderabad

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Sreeleela looked radiant in…

2 hours
  • News

It’s official: Vijay’s ‘Jana Nayagan’ arrives in theaters on July 23

Tamil superstar Vijay's final film as an actor, Jana Nayagan, is officially set to release…

3 hours
  • News

Pregnant Samantha finds peace at Thailand wellness retreat

Samantha Ruth Prabhu is taking time to relax and recharge before stepping into motherhood. The…

4 hours
  • News

Chennai Love Story: After Ram Charan and Akhil, Kiran Abbavaram to showcase a twist

Unexpected twists centered around the protagonist have become a noticeable trend in Telugu cinema. Recent…

5 hours
  • News

Priyanka Chopra: I do so many amazing slow-motion stunts in Varanasi

Priyanka Chopra has shared fresh details about SS Rajamouli's highly anticipated film "Varanasi" during her…

6 hours
  • News

Malayalam director Basil Joseph hints at ‘Icon Star’ project

Reports about Malayalam filmmaker Basil Joseph directing Allu Arjun have been circulating for more than…

7 hours