హీరోయిన్లు మేకప్పు వేసుకుంటే ఏంజిల్స్ గా మారిపోతారు. మేకప్ లేకుండా క్యాజువల్ గా కూడా స్టన్ చేసే అందెగత్తెలు కూడా ఉన్నారు కానీ వారి సంఖ్య చాలా తక్కువ. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది టిపికల్ హౌజ్ మేకర్స్ గానే మారిపోతారు. ఒక సాధారణ గృహిణికి, వారికి పెద్దగా తేడా అనిపించదు.
కాజల్ అగర్వాల్ ని చూస్తే అలాగే అనిపిస్తోంది. కాకపొతే ఆమె ఇప్పటికే అదే స్లిమ్ మెయింటైన్ చేస్తోంది. ఈ లాక్డౌన్ లో తన అపార్ట్ మెంట్ టెర్రస్ పై నిల్చొని ఒక ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. సాధారణ లుక్ లో కూడా స్టన్నింగ్ గా ఉన్నావు అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు పక్కా హౌజ్ వైఫ్ లా ఉన్నావు అంటున్నారు.
Also Check: Kajal’s Latest Pics
మొత్తానికి కాజల్ పెళ్లి తర్వాత ఇలా మారిపోయింది. 35 ఏళ్ల కాజల్ గతేడాది తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ని పెళ్లి చేసుకొంది.
ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా ఉంది. ఒకవేళ కమల్ హాసన్ -శంకర్ ల ‘ఇండియన్ 2’ మళ్ళీ మొదలైతే అది కూడా ఫినిష్ చెయ్యాలి.
Rajamouli had initially planned to shoot key sequences of his ambitious film “Varanasi”, starring Mahesh…
Superstar Mahesh Babu has heaped praise on Satyadev-starrer “Rao Bahadur”, which he is presenting through…
All is set for “OG 2.” Putting an end to months of speculation, Pawan Kalyan…
This Friday (June 26) will be an unusual one for Telugu cinema. Instead of new…
Ghattamaneni Krishna, fondly known as Superstar Krishna, built his career on courage. He was a…
Malayalam star and filmmaker Prithviraj Sukumaran, who made his Telugu debut with “Salaar” and is…