KGF2 టీజర్ వచ్చేది అప్పుడే!

KGF రెండో భాగం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి అవుతుంది. ఐతే, విడుదల మాత్రం సమ్మర్ లోనే. సంక్రాంతి పోటీ నుంచి KGF2 తప్పుకొంది. ఈ విషయాన్ని నిర్మాత ధ్రువీకరించారు.

హీరో యష్ పుట్టినరోజు నాడు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నిర్మాత సమాధానమిచ్చాడు. ఆ రోజు టీజర్ విడుదల ఉంటుంది అని చెప్పాడు. జనవరి 8… యష్ బర్త్ డే. అంటే జనవరి 8న టీజర్ విడుదల అంటే.. సినిమా విడుదల సమ్మర్ కి పోస్ట్ పోన్ అయినట్లే కదా.

భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Christopher Nolan’s The Odyssey opens to massive 20 Crore in India

Christopher Nolan's The Odyssey has opened to an impressive response at the Indian box office,…

3 hours
  • News

Ram Charan and Sukumar’s RC17 to begin in November?

The much-awaited reunion of Ram Charan and director Sukumar is finally moving forward. After the…

3 hours
  • News

Mandakini from Varanasi: Priyanka Chopra unveils a stylish avatar

Director SS Rajamouli is banking on the global appeal of Priyanka Chopra for his ambitious…

3 hours
  • News

Mythri acquires Nizam rights of Nani’s ‘The Paradise’ for record amount

The business of Nani's “The Paradise” has begun on a strong note. The film's Nizam…

19 hours
  • News

Pregnant Deepika Padukone pulls off action stunts for Allu Arjun’s Raaka

Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…

23 hours
  • Video

Meenakshi Chaudhary enthralls fans with dance performance at showroom event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…

23 hours