కొరటాల అటు ఇటూ ఎటో

కొరటాల శివ పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. “దేవర” నిర్మాతలు సీక్వెల్ ఉంది అని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ కూడా “దేవర 2” ఉంది అని చాలా సార్లు చెప్పాడు. నిన్ననే “దేవర” విడుదలై ఏడాది పూర్తి అయిన సందర్భంలో కూడా దేవర 2 ఉంది అని ఘనంగా ప్రకటించారు.

ఐతే, అది ఎప్పుడు అనే విషయంలోనే ఎవరికీ క్లారిటీ లేదు. క్లారిటీ ఉన్నదల్లా ఇప్పట్లో స్టార్ట్ కాదు అనేది. అందుకే, దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రం కోసం అటు ఇటు తిరుగుతున్నారు.

ALSO READ: Devara clocks a year, makers gear up for Part 2

నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ఇలా చాలా పేర్లు పరిశీలించారు. నాగ చైతన్యతో దాదాపుగా కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణతో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో అటు వైపు వెళ్ళాడట.

“దేవర” విజయం సాధించినా కొరటాల శివకి పేరు రాలేదు. ఆ సినిమా చాలా విమర్శలు ఎదురుకొంది. అందుకే ఇమ్మిడియట్ గా “దేవర 2” స్టార్ట్ చెయ్యడం లేదు. మిగతా పెద్ద హీరోలు ఇప్పట్లో ఆయనికి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు సెకండ్ రేంజ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ కూడా ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు.

అందుకే, కొరటాల నాగ చైతన్య కానీ బాలయ్యతో కానీ వెళ్లేలా ఉన్నారు అని అంటున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Sreeleela’s mother reveals the NTR connection behind her stardom

Sreeleela began her acting career at a very young age, making her screen debut while…

2 hours
  • News

Ravi Teja, Sree Vishnu multi-starrer sees change in heroine line-up?

Ravi Teja and Sree Vishnu are all set to share screen space in an upcoming…

2 hours
  • News

Two top producers race to lock Anil Ravipudi for two films

Anil Ravipudi remains one of the busiest and most sought-after directors in Telugu cinema. With…

4 hours
  • News

Mrunal Thakur faces slow phase as film offers and headlines dry up

Mrunal Thakur appears to be going through a relatively quiet phase, both professionally and personally.…

9 hours
  • News

‘Chennai Love Story’ receives UA certificate, buzz is impressive

Kiran Abbavaram's upcoming romantic drama “Chennai Love Story” has completed its censor formalities, with the…

18 hours
  • News

Ravi Teja begins dubbing for Shiva Nirvana’s Irumudi

Ravi Teja has started dubbing for his upcoming emotional family drama “Irumudi,” directed by Shiva…

18 hours