కొత్త ఆఫర్ల కోసం ప్రయత్నాలు

కృతి శెట్టి మొన్నటి వరకు టాప్ హీరోయిన్. యమా క్రేజున్న భామ. కానీ పాపం ఈ అందాల సుందరి ఫేట్ మారిపోయింది. ఇప్పుడు అవకాశాల కోసం చూడాల్సిన పరిస్థితి. దానికి కారణం వరుస ఫ్లాపులే.

రీసెంట్ గా విడుదలైన ‘కస్టడీ’ సినిమా కూడా దారుణంగా పరాజయం కావడం ఆమెకి ఒక షాక్. ఈ సినిమా కనీసం యావరేజ్ గా అయినా ఆడుతుంది అనుకొంది. ఇది కూడా పోవడంతో ఇప్పుడు ఆమెకి అవకాశాలు అంత ఈజీగా రావడం లేదు.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నది ఒక్కటే చిత్రం. శర్వానంద్ సరసన నటిస్తోంది కృతి శెట్టి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. అంటే ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల అవుతుంది. ఆ తర్వాత ఏంటి? ఈ విషయంలోనే ఆమెకి ఇంకా క్లారిటీ రావడం లేదు. తమిళంలో, మలయాళంలో రెండు చిత్రాలున్నాయి. కానీ, తెలుగులో కావాలి ఆఫర్లు.

అందుకే ఈ భామ ఇప్పుడు నిత్యం ఫోటోషూట్ లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. మళ్ళీ క్రేజ్ కోసం ఈ తంటాలు. ‘

ALSO CHECK: Krithi Shetty’s stunning photoshoot

ఉప్పెన’ సినిమాతో అడుగుపెట్టి భారీ విజయం అందుకున్న ఈ భామకి వరుసగా అరడజన్ ఆఫర్లు వచ్చాయి. అందులో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ మాత్రమే ఆడాయి. మిగతా చిత్రాలు – ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘వారియర్’ ‘కస్టడీ’ – ఆడలేదు.

TeluguCinema

TeluguCinema

  • News

After Lenin’s success, Nagarjuna shifts focus to his 100th film

Nagarjuna Akkineni is now set to turn his full attention to his landmark 100th film…

13 minutes
  • News

NTR Fans’ association: July 18 event has no political agenda

Putting an end to speculation over NTR's alleged political entry, the actor's fans' association has…

1 hour
  • News

Shruti Haasan buys new home, performs Gruha Pravesam

Shruti Haasan, daughter of legendary actor Kamal Haasan, has carved out a successful career on…

1 hour
  • Interviews

Bhagyashri Borse: Hyderabad feels like home, Lenin has changed my career

The success of “Lenin” has given Bhagyashri Borse more than just a box-office hit. It…

17 hours
  • News

Korean Kanakaraju Teaser: Varun Tej promises a wild horror-comedy ride

The much-awaited teaser of Varun Tej's "Korean Kanakaraju" was unveiled by Prabhas on Monday, offering…

17 hours
  • News

Don’t Trouble the Trouble Teaser: Karthikeya calls it an emotional drama

The teaser of "Don't Trouble the Trouble," starring Fahadh Faasil in the lead, was unveiled…

17 hours