‘అందాల రాక్షసి’ సినిమాతో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. కొత్త గ్లామర్ సొగసులతో ఫోటోషూట్ లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేసే హీరోయిన్లలో లావణ్య ఒకరు. ఈ భామ లేటెస్ట్ గా తెగ గ్లామర్ బాగా ఒలకబోస్తోంది. బ్యాక్ లెస్ ఫోజులతో హీటెక్కిస్తోంది. మరి కొత్త ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.
ఈ అందాల భామ ఓటిటి వైపు చూపు వెయ్యడం లేదు. అటువైపు వెళ్తే బాగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.
The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…
Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…
Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…
Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…
Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…
After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…