పక్కా కమర్షియల్ సినిమాలు చేసే రాఘవ లారెన్స్… సీరియస్ సినిమాలు తీసే దర్శకుడు వెట్రి మారన్ తో చేతులు కలపడం సంచలనమే. ‘కాంచన’ వంటి అరివీర మాస్ సినిమాల్లో నటిస్తాడు లారెన్స్. ‘అసురన్’, ‘విసరణై’, ‘ఆడుకాలం’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన మేకర్… వెట్రి మారన్.
తాజాగా వెట్రిమారన్ తనే కథ, స్క్రీన్ ప్లే రాసి నిర్మిస్తున్న సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్… “అధిగారం”. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది నాకు కొత్త ఇమేజ్ ని తెస్తుందని లారెన్స్ ఆనందంగా చెప్తున్నాడు.
లారెన్స్ గతేడాది హిందీలో ‘కాంచన’ సినిమాని రీమేక్ చేసి విడుదల చేస్తే ఘోరమైన కామెంట్స్ వచ్చాయి. పరమ చెత్త సినిమాల్లో మొదటి ర్యాంక్ అందుకుంటుంది అని విమర్శకులు తేల్చారు. ఇప్పుడు, డైరెక్షన్ మాని హీరోగా మళ్ళీ సినిమాలు మొదలు పెట్టాడు లారెన్స్.
Veteran director-actor K. Bhagyaraj is no more. This interview was conducted by Sri Atluri over…
Veteran actor, director, and screenwriter K Bhagyaraj passed away on Saturday following a cardiac arrest.…
Tamannaah Bhatia has often acknowledged that Telugu and Tamil cinema played a crucial role in…
Director Rajamouli recently revealed that the shooting of “Varanasi” is expected to be completed by…
With just a week left for the release of Abhishek Nama’s ambitious mythological drama “Nagabandham”…
Samantha Ruth Prabhu-starrer “Maa Inti Bangaaram” continues its impressive run at the box office. The…