మీనాక్షి చౌదరి పుట్టింది హర్యానాలో. పక్కా నార్త్ ఇండియన్ అమ్మాయి. మొదట ఒక హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. కానీ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది మాత్రం తెలుగులోనే. ఆమె హీరోయిన్ గా చేసిన మొదటి చిత్రం… “ఇచట వాహనములు నిలుపరాదు.”
ఆమె మొదటి చిత్రం ఆడకపోయినా తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. “లక్కీ భాస్కర్”, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలతో విజయాల బాట పట్టింది ఈ భామ. ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సంక్రాంతి పండక్కి “అనగనగా ఒక రాజు” అనే సినిమా విడుదల కానుంది. 2026 వేసవిలో నాగ చైతన్య సరసన నటించిన “వృషకర్మ” అనే సినిమా విడుదల అవుతుంది.
ఇక తాజాగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె తాజాగా అక్షయ్ కుమార్ సరసన ఒక సినిమా ఒప్పుకొంది. “భాగం భాగ్” (“Bhagam Bhag”) సినిమాకి సీక్వెల్ గా రూపొందే చిత్రంలో అక్షయ్ కుమార్, అక్షయే ఖన్నా నటించనున్నారు. మీనాక్షి హీరోయిన్ గా సినిమాని సైన్ చేసింది.
ఈ సినిమా ఫిబ్రవరి 2006 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా కోసం కొన్ని తెలుగు సినిమాలను కూడా వదులుకుందట.
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Maanasa Choudhary grabbed attention…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Sreeleela made a…
“Rao Bahadur,” starring Satyadev and directed by “C/O Kancharapalem” fame Venkatesh Maha, is gearing up…
Raashi Khanna has come on board Rajinikanth’s upcoming film “Dharman,” which was announced today. Directed…
ahesh Babu has taken a brief break from the shooting of S.S. Rajamouli’s much-awaited globe-trotting…
Vijay Deverakonda recently announced that his period action drama “Ranabaali” will hit theaters on September…