నాగార్జున హీరోగా రూపొందుతోన్న సినిమాల దర్శకుల పరిస్థితి గమ్మత్తుగా మారింది. నాగార్జున నిజానికి రొమాంటిక్ హీరో. 60 ప్లస్ వయసులో కూడా సూపర్ బాడీని మైంటైన్ చేస్తున్నారు. ఆయనలో ‘వయసు మళ్ళిన’ ఛాయలు తక్కువే. కానీ, నాగార్జున అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ సినిమా చేస్తే (మన్మధుడు 2) రిజెక్ట్ చేశారు జనం.
దాంతో, దానికి భిన్నంగా ‘వైల్డ్ డాగ్’ పేరుతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలో నటిస్తే… అది కూడా థియేటర్లలో ఆడలేదు. దాంతో నాగార్జున కన్ ఫ్యూజన్లో పడ్డారని టాక్. ఆయనతో రొమాన్స్ డోస్ చేసినా, యాక్షన్ డోస్ పెంచినా కష్టమే. బ్యాలన్స్ లేకపోతే దర్శకులకు ఇబ్బంది. అందుకే, ప్రస్తుతం నాగార్జునతో మూవీస్ తీస్తున్న దర్శకులు కొంత కష్టపడుతున్నట్లు ఇండస్ట్రీ గుసగుస.
నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇంతకుముందు పూర్తిగా యాక్షన్ సీన్లతో స్క్రిప్ట్ రాసుకున్నారు దర్శకుడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ కూడా జోడించారట.
అలాగే, ఆ తర్వాత ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ నాగార్జున ‘బంగార్రాజు’ చేస్తున్నారు.
Prabhas is currently juggling multiple high-profile projects, including "Fauji", "Spirit", and "Kalki 2". Ideally, "Fauji"…
Tamil star Suriya regained his box-office form with the blockbuster "Karuppu", which was dubbed into…
Rashmika Mandanna is enjoying the happiest phase of her life. During a recent interaction with…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Aishwarya Rajesh was spotted…
Music composer Anirudh Ravichander has released "Aravindh," the first track from his independent label, Albuquerque…
Ram Pothineni has announced his next project, tentatively regarded as #RAPO23, which marks the 23rd…