పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇంతకుముందు “గబ్బర్ సింగ్” వచ్చింది. మళ్ళీ వీరి కాంబినేషన్ లో “ఉస్తాద్ భగత్ సింగ్” వస్తోంది. 2026లో విడుదల కానుంది. అంటే ఈ కాంబినేషన్ లో మూవీ సెట్ కావడానికి ఇంత టైం పట్టింది. పైగా ఈ సినిమా మొదలై కూడా రెండేళ్లు అవుతోంది. పవన్ కళ్యాణ్ వల్లే లేట్ అయింది అని అందరూ అనుకుంటున్న మాట నిజం.
కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల ఈ సినిమా లేట్ కాలేదు అని అంటున్నారు.
“మేం మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అనుకున్నాం. కానీ ఫ్యాన్స్ మాత్రం మరో గబ్బర్ సింగ్ కావాలన్నారు. దాంతో మొదట రాసిన స్క్రిప్ట్ పక్కన పెట్టాం. తర్వాత ఒక రీమేక్ సినిమా గురించి ఆలోచించాం. తర్వాత దాన్నీ పక్కన పెట్టేసి ఫైనల్ గా ఈ కథ రాసి తీస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఒప్పుకుంటే వెనకడుగు వెయ్యరు. ఆయన వల్ల ఆలస్యం కాలేదు,” అని వివరించారు హరీష్ శంకర్.
“షూటింగ్ ని ఆయన చాలా వేగంగా పూర్తి చేశారు. కమిట్మెంట్ ఇచ్చినట్లుగా కొన్నిసార్లు 20 గంటలు కూడా పని చేసి తన పని పూర్తి చేశారు,” అని క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్.
JD Chakravarthy is set to make a striking impact as Brutal Dharma in “Gaayapadda Simham,”…
Allu Arjun and director Atlee’s much-awaited project is set to unveil its official title in…
Actress Janhvi Kapoor has strongly spoken out against the growing trend of paparazzi taking intrusive…
Mrunal Thakur is gearing up for the release of her upcoming film “Dacoit”, which hits…
Last weekend saw the release of “Raakaasa” and “Biker”, both of which opened to largely…
Actor Bellamkonda Sai Sreenivasgot engaged to Kavya Reddy in a traditional ceremony held in Hyderabad…