మరోసారి ప్రియ‌మ‌ణి లుంగీ డాన్స్‌!


షారుక్ ఖాన్ ఇటీవల “పఠాన్” సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆయన కొత్త చిత్రం “జవాన్”పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియమణి నటించింది.

ప్రియమణి, షారుక్ ఖాన్ ది హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. “చెన్నై ఎక్స్‌ప్రెస్‌” సినిమాలో ఆమె షారుఖ్‌తో క‌లిసి లుంగీ డాన్స్ చేసింది. “లుంగీ డ్యాన్స్” అనే ఆ పాట వెరీ పాపులర్. ఇప్పుడు జవాన్ లో కూడా అదే రిపీట్ అవుతోంది.

ఈ సినిమాలో “దుమ్మే దులిపేలా” అనే సాంగ్‌లో షారుక్, ప్రియమణి లుంగీ క‌ట్టుకుని డాన్స్ చేశారు. “జవాన్” సినిమా తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న సినిమా విడుదల కానుంది.

ప్రియమణికి ఇది మరో బిగ్ ఆఫర్ అనే చెప్పాలి.

TeluguCinema

TeluguCinema

  • News

Chennai Love Story: After Ram Charan and Akhil, Kiran Abbavaram to showcase a twist

Unexpected twists centered around the protagonist have become a noticeable trend in Telugu cinema. Recent…

55 minutes
  • News

Priyanka Chopra: I do so many amazing slow-motion stunts in Varanasi

Priyanka Chopra has shared fresh details about SS Rajamouli's highly anticipated film "Varanasi" during her…

2 hours
  • News

Malayalam director Basil Joseph hints at ‘Icon Star’ project

Reports about Malayalam filmmaker Basil Joseph directing Allu Arjun have been circulating for more than…

2 hours
  • News

Allu Arjun political entry rumors: Will the star respond like NTR?

Among Telugu stars, NTR and Allu Arjun have recently been the subject of speculation over…

5 hours
  • News

Romanchakam unveils Sumanth Prabhas’s birthday poster

Romanchakam, presented by top director Sandeep Reddy Vanga, is all set for a worldwide theatrical…

18 hours
  • News

Crowded Friday: Can ‘Oh Sukumari’ stand out among 8 releases?

A total of eight Telugu films are set to release in theaters on July 17,…

18 hours