కొన్నిసార్లు ఆలా చెయ్యక తప్పదు


సినిమా ఇండస్ట్రీలో కొన్ని మొహమాటాలు తప్పవు అని చెప్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక్కడ నెగ్గుకురావాలంటే మనసుకు నచ్చనివి కూడా చెయ్యాల్సి ఉంటుందట. అవును మరి… ఆమె ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సినిమాలు చేసింది. గత 8 ఏళ్ళల్లో ఆమెకి కావాల్సినంత జ్ఞానం, అనుభవం వచ్చాయి.

ఇంతకీ ఆమె చెప్తున్నది సినిమాల ఛాయస్ గురించి. తాను కొన్ని ‘పరమ బోర్’ సినిమాలు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో వివరించింది. “అన్ని సార్లు కథ నచ్చిందనే ఒప్పుకోలేం. కొన్నిసార్లు హీరో, డైరెక్టర్, పెద్ద బ్యానర్ వంటివి కూడా ఆలోచించాలి. కొన్నిసార్లు అది ఆడదు అని తెలిసిన మొహమాటం కోసం చెయ్యకతప్పదు. ప్లస్ డబ్బులు ఎలాగూ వస్తాయి.” ఇది ఆమె వివరణ.

రకుల్ ఈ ఏడాది నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో కనిపించింది. అది అట్టర్ ప్లాప్. ఇప్పుడు హిందీలో నాలుగు సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. అలాగే క్రిష్ దర్శకత్వంలో నటించిన ఒక సినిమా కూడా విడుదల కావాలి.

TeluguCinema

TeluguCinema

  • News

It’s official: Pawan Kalyan confirms OG 2, set to begin soon

All is set for “OG 2.” Putting an end to months of speculation, Pawan Kalyan…

12 minutes
  • News

July 2026 Telugu Movies: Young stars set for a busy month

This Friday (June 26) will be an unusual one for Telugu cinema. Instead of new…

1 hour
  • Nostalgia

When even the daring Superstar Krishna felt fear

Ghattamaneni Krishna, fondly known as Superstar Krishna, built his career on courage. He was a…

2 hours
  • News

Prithviraj Sukumaran’s five must-watch films from five Indian industries

Malayalam star and filmmaker Prithviraj Sukumaran, who made his Telugu debut with “Salaar” and is…

3 hours
  • News

Social media surprised by Simran’s casting in Kamal Haasan’s production

Veteran actor Kamal Haasan on Wednesday announced “Dharman” as a producer, with Superstar Rajinikanth playing…

4 hours
  • Box Office

Release dates for July 2026 movies confirmed

Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…

6 hours