అసలు ఆట ఇప్పుడే మొదలైంది!


రకుల్ బాలీవుడ్ లో తెగ బిజీ అయింది. చేతిలో అర డజన్ చిత్రాలున్నాయి. ఆమె కెరీర్ లో గొప్ప దశకు చేరుకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే 10 ఏళ్లుగా నటిస్తోంది. ఇక ఆమె పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా బాలీవుడ్ లో సినిమాల మీద సినిమాలు లాక్కుంటోంది.

ఐతే, ఇది తన కెరీర్ కి ఇది బెస్ట్ టైం అని అనుకోవడం లేదు రకుల్. “అసలు ఆట ఇప్పుడే మొదలైంది. మున్ముందు ఇంకా ఎక్కువ సినిమాలు… పెద్ద చిత్రాలు దక్కుతాయి,” అని కాన్ఫిడెంట్ గా చెప్తోంది రకుల్.

ఆమె ధీమాకి కారణమేంటో? రకుల్ కి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాక తాప్సి బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఆమె కెరీర్ అక్కడ అనూహ్యంగా పుంజుకొంది. ఇప్పుడు బాలీవుడ్ లో తాప్సి మేజర్ హీరోయిన్. చూస్తుంటే, రకుల్ కూడా తన కెరీర్ అలా మారుతుందని భావిస్తోంది కాబోలు.

రకుల్ గతేడాది డ్రగ్స్ కేసులో ఇరుక్కొంది. కానీ దాని నుంచి తొందర్లోనే బయటపడింది.

TeluguCinema

TeluguCinema

  • News

Sandeep Reddy Vanga teases a new pic : Prabhas to can jail scenes for Spirit

Prabhas and director Sandeep Reddy Vanga have joined forces for the much-awaited action thriller "Spirit",…

12 minutes
  • Box Office

North America: Maa Inti Bangaaram crosses half-million dollars

Samantha’s comeback film "Maa Inti Bangaaram" has opened strongly in North America, crossing the half-million-dollar…

20 minutes
  • News

Video: Top actress Samantha spotted with baby bump

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Samantha celebrated the success…

3 hours
  • Video

Video: Dimple Hayathi stuns with Yoga skills on International Yoga Day

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Dimple Hayathi is known…

3 hours
  • News

Actress Kayadu Lohar announces break from social media

Actress Kayadu Lohar has announced that she is taking a break from social media. The…

4 hours
  • News

Ram Charan and Upasana finally reveal daughter Klin Kaara’s face

Ram Charan and his wife Upasana have finally given fans a clear glimpse of their…

5 hours