మరింత కన్ఫ్యూజ్ చేసిన సమంత


టాలీవుడ్ హాట్ కపుల్ సమంత, నాగచైతన్య మధ్య ఏం జరుగుతోంది? వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు. కానీ సమ్ థింగ్ ఏదో సమస్య ఉందనే విషయం అర్థమౌతూనే ఉంది. ఇంతవరకు ఓకే కానీ, నాగార్జున బర్త్ డే నాడు సమంత ట్వీట్ చేయడంతో ఈ గందరగోళం మరింత ఎక్కువైంది. అలా అందర్నీ అయోమయంలో పడేసింది సమంత.

నిన్న నాగార్జున పుట్టినరోజు నాడు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపింది సమంత. మరోసారి నాగార్జునను నాగ్ మామ అంటూ సంభోదించింది. దీంతో అవాక్కవ్వడం అందరి వంతయింది. నిజానికి సమస్యతో నాగచైతన్యతో అయినప్పుడు, నాగార్జున బర్త్ డేకు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. కానీ కొంతమంది మాత్రం సమంత, ఆ అకేషన్ ను కూడా స్కిప్ చేస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు.

తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలు సమంతకు తెలిసే ఉంటాయి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉంటున్న ఈ హీరోయిన్ వాటిని చూసే ఉంటుంది. సో.. నాగార్జునకు బర్త్ డే విశెష్ చెప్పడానికి కేటాయించిన టైమ్ లో సగం టైమ్ అయిన తన వైవాహిక జీవితంపై వస్తున్న రూమర్లపై స్పందించడానికి కేటాయించి ఉంటే బాగుండేది. అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. పైపెచ్చు మరిన్ని అనుమానాలు రేకెత్తించేలా ఇనస్టాలో పోస్టులు పెట్టింది. దీంతో ఊహాగానాలు రెట్టింపు అయ్యాయి.

ఇంతకీ నాగచైతన్య-సమంత మధ్య సమస్య ఏంటి? వాళ్ల మధ్య సమస్యలన్నీ సమసిపోయినట్టేనా? నాగచైతన్య-సమంత తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారా? ఆ ఛాన్స్ ఉందా లేదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

TeluguCinema

TeluguCinema

  • News

‘Jigithara’ from Chennai Love Story strikes a romantic chord

The makers of Kiran Abbavaram’s upcoming romantic drama "Chennai Love Story" have unveiled a new…

32 minutes
  • News

Sandeep Reddy Vanga teases a new pic : Prabhas to can jail scenes for Spirit

Prabhas and director Sandeep Reddy Vanga have joined forces for the much-awaited action thriller "Spirit",…

1 hour
  • Box Office

North America: Maa Inti Bangaaram crosses half-million dollars

Samantha’s comeback film "Maa Inti Bangaaram" has opened strongly in North America, crossing the half-million-dollar…

1 hour
  • News

Video: Top actress Samantha spotted with baby bump

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Samantha celebrated the success…

4 hours
  • Video

Video: Dimple Hayathi stuns with Yoga skills on International Yoga Day

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Dimple Hayathi is known…

4 hours
  • News

Actress Kayadu Lohar announces break from social media

Actress Kayadu Lohar has announced that she is taking a break from social media. The…

5 hours