యువ హీరో సిద్దు జొన్నలగడ్డ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒటిటి వల్ల పాపులర్ అయిన హీరోల్లో ఒకరు సిద్దు జొన్నలగడ్డ. ఇక తమిళంలో ఇటీవల బాగా పేరు తెచ్చుకున్న నటుడు… అర్జున్ దాస్. విజయ్ నటించిన “మాస్టర్”లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అర్జున్ దాస్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ లో ఒక తెలుగు సినిమా ప్రారంభం అయింది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్రంతో. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. “కప్పేలా” అనే మలయాళ సినిమాకి రీమేక్ ఇది. ఇందులో హీరోయిన్ పాత్ర కీలకం.
Janhvi Kapoor, who played the female lead in "Peddi", visited the Tirumala Tirupati temple today…
NTR and director Prashanth Neel have teamed up for the first time for the highly…
Janhvi Kapoor has already acted in two Telugu films. Her first outing, "Devara", turned out…
What’s Peddi About? Set against the backdrop of rural Andhra Pradesh, "Peddi" unfolds through a…
With premiere shows of “Peddi” set to begin across Andhra Pradesh and Telangana from 8…
Bollywood star Ranveer Singh no longer faces a non-cooperation directive from FWICE (Federation of Western…