‘తేజస్’తో కంగనాకి మరో షాక్!

ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్దమా? కంగనా రనౌత్ స్పందిస్తుంది. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ గురించైనా, హీరో గురించైనా తక్కువ చేసి మాట్లాడుతుంది. కాంగ్రెస్ ని తిట్టాలా సై అంటుంది. ప్రధాని మోదీని పొగిడాలా … ముందు వరసలో ఉంటుంది. ఇలా అన్నిట్లో ఆమె. నిత్యం వార్తల్లో. రాజకీయాల సంగతి పక్కన పెట్టినా ఇండియాలో నిజమైన ఫిమేల్ సూపర్ స్టార్ ని అని ఆమె స్వయంగా చెప్పుకుంటుంది. కానీ, ఆమె సినిమాల ఫలితాలు మాత్రం దారుణంగా ఉంటున్నాయి.

ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ఏ మూవీ కూడా ఇండియా అంతా కలిపి కోటి రూపాయల ఓపెనింగ్ తీసుకురావడం లేదు. తాజాగా “తేజస్” అనే సినిమా విడుదలైంది. ఈ రోజు (అక్టోబర్ 27) థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి మొదటి రోజు 75 లక్షల కలెక్షను మాత్రమే వచ్చింది. ఇది ఆమెకి ఘోర అవమానం.

కంగన రనౌత్ గత నాలుగు చిత్రాల ఫలితాలు దాదాపు ఇంతే.

షారుక్, అమీర్ ఖాన్ వంటి హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికాలు ఎందుకు ఇవ్వరు అంటూ వాదించే కంగన రనౌత్ తన పేరు మీద ఓపెనింగ్స్ మాత్రం తీసుకురావట్లేదు. “మణికర్ణిక” మాత్రమే భారీ ఓపెనింగ్స్ పొందింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ 5, 6 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ఐతే, గత నాలుగు చిత్రాలు మాత్రం మరీ కోటి రూపాయల ఓపెనింగ్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు “తేజస్”తో ఆమెకి మరో షాక్.

TeluguCinema

TeluguCinema

  • News

Netflix streams edited ‘Peddi’, removes trolled Janhvi Kapoor shots

The version of “Peddi” currently streaming on Netflix is not the same one that was…

27 minutes
  • News

MS Raju’s Agadha targets Independence Day holiday period

Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…

53 minutes
  • News

Lenin: No 5 AM or Night premieres despite earlier announcement

Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…

2 hours
  • News

Payal Rajput: ‘Subscribe for the real me, not hot pictures’

Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…

2 hours
  • News

Alpha flop: Alia Bhatt’s solo box office stardom faces questions

There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…

4 hours
  • News

Priyamani to play the antagonist in Bollywood biggie

Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…

15 hours