ఇప్పుడు అందరూ హీరోయిన్ తృప్తి గురించే మాట్లాడుతున్నారు. ఈ అందాల భామ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఆమె పోషించిన పాత్ర అలాంటిది. ఆమె అందం కూడా అలా జనాలని ఆకట్టుకొంది. పైగా అంత బోల్డ్ గా నటించడంతో కుర్రకారు ఫిదా అయిపోయారు.
“యానిమల్” సినిమాలో ఆమె నటించి దేశమంతా పాపులర్ అయింది ఈ అందాల భామ. ఆమెకి కొత్తగా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, కొత్త సినిమాల వివరాలు ఇప్పుడే బయటపెట్టలేను అంటోంది తృప్తి.
“యానిమల్” దర్శకుడు సందీప్ వంగా తదుపరి చిత్రంలో నటిస్తున్నారా అని అడిగితే తనని ఇప్పటివరకు సందీప్ దాని గురించి మాట్లాడలేదు అని చెప్పింది. సందీప్ నెక్స్ట్ మూవీ… “స్పిరిట్”. ప్రభాస్ హీరోగా నటిస్తారు.
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే ఓకె కానీ సౌత్ లో మాత్రం ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అని భామ తెలిపింది. “ఆర్ ఆర్ ఆర్” చూశాక ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్టింగ్ నచ్చిందట.
ALSO READ: In Focus – Tripti Dimri
Surekha Konidela, wife of megastar Chiranjeevi, has been appointed as a member of the newly…
Prithviraj Sukumaran's upcoming Malayalam crime thriller "I, Nobody" is set for a theatrical release on…
"Ameer Log" has received a major boost ahead of its theatrical release, with Rana Daggubati's…
The makers of Yash's "Toxic" have unveiled a striking new promotional video titled "Ladies &…
Speculation surrounding Alia Bhatt's reported entry into "Kalki 2", the sequel to "Kalki 2898 AD",…
The first half of 2026 has come to an end, and the Telugu film industry…