మూడోసారి సెట్టయిన కాంబినేషన్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మూడో సినిమా వస్తోంది. హరీష్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. “షాక్” సినిమా హరీష్ కి మొదటి సినిమా. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన “మిరపకాయ్” మంచి విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కనుంది.

వీరి కొత్త సినిమా ప్రకటన ఈ రోజు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. “ఈ సారి ఒక ఎంటర్ టైనర్ కోసం చేతులు కలుపుతున్నారు,” అని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

బాలీవుడ్ లో హిట్టైన “రెయిడ్” (Raid) చిత్రం ఆధారంగా తనదైన శైలిలో తీయనున్నారు హరీష్. “గబ్బర్ సింగ్”, “గద్దలకొండ గణేష్” వంటి చిత్రాలను అలాగే తీశారు హరీష్. రీమేక్ చిత్రాల్లో ఆయనది విజయవంతమైన స్టయిల్.

హరీష్ శంకర్ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం మొదలు పెట్టారు. 15 రోజుల షూటింగ్ అయింది. ఐతే, పవన్ కళ్యాణ్ వచ్చే మే వరకు రాజకీయీయలతోనే బిజీగా ఉంటారు. అందుకని, రవితేజతో ఇప్పుడు హరీష్ ఈ సినిమా తీస్తున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Kalki 2: Prabhas-Alia Bhatt Instagram exchange casting rumours

Speculation surrounding Alia Bhatt's reported entry into "Kalki 2", the sequel to "Kalki 2898 AD",…

6 minutes
  • Box Office

Telugu Cinema First Half of 2026 Report: Hits, flops, and disappointments

The first half of 2026 has come to an end, and the Telugu film industry…

1 hour
  • News

Lenin trailer blends romance, politics and bloodshed in rural Chittoor

The "Lenin" trailer, starring Akhil Akkineni and Bhagyashri Borse, opens with a powerful voiceover by…

16 hours
  • News

Mahesh Babu’s voiceover elevates Rao Bahadur trailer

Satyadev and director Venkatesh Maha's much-awaited psychological drama "Rao Bahadur" is gearing up for its…

16 hours
  • News

Actor Akhil Raj Uddemari clarifies viral delivery boy controversy

Young actor Akhil Raj Uddemari, who gained recognition with "Raju Weds Rambai", has responded to…

19 hours
  • Interviews

Virat Karna: I feel blessed to land a film like Nagabandham

Virat Karna made his acting debut with "Peddha Kapu". Although the film failed to make…

19 hours