వర్మను ఆపలేకపోయిన కరోనా

కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మాత్రం కరోనా ఆపలేకపోయింది. లాక్ డౌన్ టైమ్ లో కూడా 2 సినిమాలు (క్లైమాక్స్, నగ్నం) రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచాడు.

తనకు కరోనా లేదని, తన సినిమాల షూటింగ్స్ ఆగవని స్పష్టంచేసిన వర్మ.. ఒకేసారి ఏకంగా 4 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఈ 4 సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. వీటిలో పవన్ కల్యాణ్ పై తీస్తున్న “పవర్ స్టార్” అనే సినిమాతో పాటు.. “కరోనా” అనే మరో మూవీ కూడా ఉంది.

అటు మారుతిరావు-అమృతల కథతో ప్రకటించిన “మర్డర్” సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చిన వర్మ.. సైమల్టేనియస్ గా “12’o’CLOCK” అనే ఓ హారర్ సినిమాను కూడా తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ 4 సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. వీటన్నింటినీ శ్రేయాస్ యాప్/ఆర్జీవీ వరల్డ్ లో విడుదల చేస్తాడు వర్మ. ఒక్కో సినిమాపై వస్తున్న బజ్ బట్టి టిక్కెట్ రేట్ ఉంటుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Akhil Akkineni’s revelation: Glass injury changed everything

As the release of "Lenin" draws near, Akhil Akkineni has finally addressed the question fans…

3 hours
  • News

Visa second single: Sid Sriram’s “Chingari” strikes right chord

The makers of "VISA - Vintara Saradaga" have released the film's second single, "Chingari", and…

4 hours
  • News

Makers: Come with an open mind to experience ‘Rao Bahadur’

Ahead of the worldwide release of "Rao Bahadur" on July 3, director Venkatesh Maha and…

4 hours
  • News

Rajinikanth returns: Jailer 2 release date officially announced

Superstar Rajinikanth's much-awaited "Jailer 2" is officially set to arrive in theatres worldwide on October…

6 hours
  • News

Glam quotient high, but film offers still elusive for Khushi Kapoor

Khushi Kapoor has been grabbing attention with her glamorous appearances. Known for her glamorous photoshoots…

6 hours
  • News

Abhishek Nama reveals the inspiration behind Nagabandham

Director Abhishek Nama says "Nagabandham - The Secret Treasure" is inspired by the mystery surrounding…

6 hours