హైదరాబాద్ లో కొరియన్ రాజు

వరుణ్ తేజ్ ఇటీవల అన్నీ ఫ్లాపులే చూశాడు. దాంతో, తన స్టయిల్ ని మార్చాడు. యాక్షన్ చిత్రాలను వదిలి హారర్ కామెడీవైపు వచ్చాడు. ప్రస్తుతం అలాంటి చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకి “కొరియన్ కనకరాజు” అనే పేరు అనుకుంటున్నారు. కొరియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది ఈ మూవీ.

మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది వరుణ్ తేజ్ తో పాటు “మిరాయి” ఫేమ్ రితిక నటిస్తోంది.

ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్ గా ఉండబోతోంది. హారర్‌–కామెడీ, ఇండియన్ , కొరియన్ బ్యాక్డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – థమన్ కాంబోలో వస్తున్న సినిమా ఇది.

TeluguCinema

TeluguCinema

  • News

More glam than gags: Mrunal Thakur, Pooja Hegde steal the spotlight

“Hai Jawani Toh Ishq Hona Hai”, starring Varun Dhawan, Mrunal Thakur, Pooja Hegde, and directed…

11 hours
  • Box Office

Peddi joins $2 million club in North America

Ram Charan’s “Peddi” is continuing its impressive run at the North American box office. The…

11 hours
  • News

Devi Sri Prasad: Dil Raju asked me to spare 10 days a month

Devi Sri Prasad, one of the most sought-after music directors in Indian cinema, is all…

12 hours
  • News

My first film, my best success: ‘Peddi’ Producer overjoyed

Ram Charan-starrer Peddi has completed two days of its theatrical run after premiering on the…

12 hours
  • News

Vijay Sethupathi’s Slum Dog teaser gets a date

“Slum Dog” marks the coming together of director Puri Jagannadh and versatile actor Vijay Sethupathi.…

12 hours
  • News

Soul of Lenin unveils Akhil Akkineni’s fierce side

Akhil Akkineni’s upcoming film “Lenin” is gearing up for a grand worldwide release on June…

12 hours