విజయ్ ఆంటోనీ అనే తమిళ హీరో అనగానే ‘బిచ్చగాడు’ సినిమా గుర్తు వస్తుంది. ఆ సినిమా తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది. ఆ ఘన విజయంతో విజయ్ ఆంటోని వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేశాడు. ఒక్కటీ భారీ సక్సెస్ కాలేదు. తమిళంలో ఒకటో, రెండో ఓ మోస్తరు ఆడాయి. కానీ తెలుగులో ‘బిచ్చగాడు’ తప్ప ఇంకోటి ఆడలేదు.
మళ్ళీ విజయం కోసం బిచ్చగాడు వైపు చూపు వేశాడు ఈ హీరో. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ అంటూ దానికి సీక్వెల్ తీస్తున్నాడు. అలా ఇంకోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నం.
మరి ఈ రెండో బిచ్చగాడు రెండోసారి విజయ్ ఆంటోనికి విజయం తెస్తాడా? వేచి చూడాలి.
ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక ప్రచారం కూడా మొదలుపెట్టాడు.
Ram Charan-starrer “Peddi” has almost completed its theatrical run. The actor is currently in the…
Singer Sunitha has issued a clarification after facing heavy criticism over her recent remarks. Her…
Rajamouli’s “Baahubali”, released in 2015, created a landmark in Indian cinema and changed the scale…
Samantha recently made headlines while offering relationship advice to women, stating that they should be…
Rajamouli had initially planned to shoot key sequences of his ambitious film “Varanasi”, starring Mahesh…
Superstar Mahesh Babu has heaped praise on Satyadev-starrer “Rao Bahadur”, which he is presenting through…