తెలుగు న్యూస్

నేహా శెట్టికి 2026లోనైనా కలిసొచ్చేనా?

నేహా శెట్టి ఈ ఏడాది రెండు సినిమాల్లో కనిపించింది. అవును కేవలం కనిపించింది, నటించలేదు. పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” (OG) సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేసింది. ఆమెకి కెరీర్ లో అదే మొదటి ఐటెం సాంగ్. ఐతే, సినిమా నుంచి ఆ పాటని తొలగించారు. విడుదలైన నాలుగు రోజుల తర్వాత కలిపారు కానీ అది ఎవరికీ రిజిస్టర్ కాలేదు.

అలా 2025లో చేసిన ఒకే ఒక్క తెలుగు చిత్రం, అదీ కూడా మొదటి ఐటెం సాంగ్… ఫలితం ఇవ్వలేదు.

ఇక తమిళంలో ఈ ఏడాది ఆమె అరగేంట్రం చేసింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude) చిత్రంలో ఆమె హీరోకి మాజీ ప్రియురాలిగా నటించింది. ఆమెకి ఇది గెస్ట్ రోల్. సినిమా పెద్ద హిట్ కానీ ఆమెకి ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె ప్రదీప్ రంగనాథన్ కన్నా కమెడియన్ సత్య సరసన కనిపించింది. అలా 2025లో రెండు సినిమాలు హిట్టయినా ఆమెకి ఏమి ఒనగూరలేదు.

ఇక 2026లోనైనా ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందా అనేది చూడాలి.

ALSO READ: Neha Shetty glows in saffron magic

2022లో వచ్చిన డీజె టిల్లు తర్వాత ఆమెకి ఇంతవరకు హిట్ లేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు కూడా లేవు. కొత్త ఏడాదిలో కొత్తగా సైన్ చెయ్యాలిసిందే.

TeluguCinema

TeluguCinema

  • News

Raashi Khanna reveals her desire to act with this star

Every actor has a dream co-star they wish to work with, and actress Raashi Khanna…

3 hours
  • Box Office

Peddi dominates Telugu states and overseas, awaits Hindi boost

 “Peddi” continues to perform strongly in the Telugu states and overseas markets. The film has…

5 hours
  • News

Harsh Roshan stars in youthful story Tella Kagitam

Young actor Harsh Roshan, who impressed audiences with his performances in films such as “Court”…

7 hours
  • News

From July, Kalki 2 will move at a rapid pace: Nag Ashwin

Director Nag Ashwin is currently busy promoting “Sing Geetham,” a unique musical film produced by…

7 hours
  • News

RAPO23: Tirru to handle camera for Ram Pothineni’s next

Ram Pothineni is turning to direction. His ambitious project #RAPO23 marks his directorial debut. Besides…

12 hours
  • News

NTR shares video of his first cookie-baking attempt

NTR is known to enjoy cooking at home. In several interviews, he has spoken about…

14 hours