ఇలా అయినా సక్సెస్ వస్తుందా?

పూజ హెగ్డేకి డబ్బు ఉంది. అవకాశాలు ఉన్నాయి. కానీ లేనిదల్లా విజయమే. దాదాపుగా నాలుగేళ్లుగా ఆమె నుంచి సక్సెస్ పారిపోతోంది. తెలుగులో, హిందీలో, తమిళంలో అన్నీ చోట్లా ఇటీవల ఫ్లాపులే.

ఈ ఏడాది తమిళంలో సూర్య సరసన “రెట్రో” సినిమాలో నటిస్తే అదీ ఆడలేదు. ఇక వచ్చే ఏడాది విజయ్ మూవీ “జన నాయగన్” విడుదల కానుంది. దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఐతే, ఈ వారం మాత్రం ఆమెకి చిన్న సక్సెస్ దక్కేలా ఉంది.

రజినీకాంత్ హీరోగా రూపొందిన “కూలీ” ఈ వీకెండ్ విడుదల అవుతుంది. ఇందులో ఆమె హీరోయిన్ కాదు కానీ ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది. “మోనిక” అనే పాటలో ఆమె డ్యాన్స్ అదరగొట్టింది. ఆ పాట ఇప్పటికే బాగా వైరల్ అయింది.

“కూలీ” వల్ల హీరోయిన్ గా పూజ హెగ్డేకి ఈ సినిమా వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కాకపోతే, ఆమె ఉంటే ఇప్పుడు ఆ సినిమా పోతుంది అనే ఒక ఐరెన్ లెగ్ ఇమేజ్ నుంచి బయటపడుతుంది. ప్రస్తుతం “కూలీ” సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే ఆమె ఆశ ఫలించేలా ఉంది.

పూజ హెగ్డే ఇటీవల అందుకున్న ఫ్లాపులు:

తెలుగులో
1) రాధేశ్యామ్
2) ఆచార్య

హిందీలో
1) సర్కస్
2) కిసి కా భాయ్ కిసి కి జాన్
3) దేవా

తమిళ ఫ్లాపులు
1) బీస్ట్
2) రెట్రో

TeluguCinema

TeluguCinema

  • News

Tamil politician Seeman objects to Trivikram-NTR film on Lord Murugan

Director Trivikram Srinivas recently announced a mythological film with NTR, tentatively titled "God of War".…

8 hours
  • News

Naga Chaitanya: Actors would envy Satyadev’s role in Rao Bahadur

“Rao Bahadur", starring Satyadev and directed by Venkatesh Maha, continues to receive appreciation following its…

9 hours
  • News

Hanumat Sundarakanda to bring the epic to life with motion capture and VFX

"Hanumat Sundarakanda", presented by Aindri Creations, is being produced by Nischitha Sethu and Harinath Devara.…

9 hours
  • News

Aamir Khan and Gauri Spratt tie the knot at his Bandra residence

Aamir Khan and Gauri Spratt are now officially married. The couple tied the knot in…

11 hours
  • News

Narne Nithiin, Anikha Surendran and Megha Shetty pair up

After the success of "Mad" and "Aye", Narne Nithiin is set to begin work on…

11 hours
  • Box Office

Maa Inti Bangaaram enters the $2 million club in North America

Samantha's comeback film, "Maa Inti Bangaaram", has achieved a major milestone by crossing the coveted…

16 hours