ప్రస్తుతం రాశిఖన్నా ఇదే ఆనందంలో ఉంది. ఆమెపై తాజాగా ఓ పుకారు నడుస్తోంది. మహేష్, రాజమౌళి సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రాఖిఖన్నాను అనుకుంటున్నారట. ఇది కేవలం పుకారు మాత్రమే. కానీ ఈమాత్రం దానికే ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది.
రాజమౌళి సినిమాలో ఆఫర్ అంటే ఆషామాషీ విషయం కాదు, పైగా అది మహేష్ బాబు సినిమా. అందుకే రాశి ఖన్నాలో అంత ఎక్సయిట్ మెంట్. ఈ గాసిప్ నిజమైతే బాగుణ్ను అనేది ఆమె ఫీలింగ్.
గతంలో పాయల్ కూడా ఓ గాసిప్ విషయంలో ఇలానే ఫీల్ అయింది. ప్రభాస్ తో ఆమె డేటింగ్ లో ఉందంటూ ప్రచారం జరిగిందంట. అది నిజమైతే బాగుండేదంటూ ఆమె సరదాగా స్పందించింది. ఈ సంగతి పక్కనపెడితే, రాజమౌళి సినిమాలో ఊహించని ఆఫర్ అందుకున్న ముద్దుగుమ్మగా గతంలో తమన్న ఛాన్స్ కొట్టేసింది.
‘బాహుబలి’ సినిమాలో మంచి పాత్ర పోషించింది తమన్న. ఆమె హీరోయిన్ కాకపోయినా, ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు రాశిఖన్నాను కూడా అలాంటి సర్ ప్రైజ్ రోల్ ఏదైనా వరిస్తుందేమో చూడాలి.
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…
ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా…
వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…
రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…
వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…