ఒకవైపు సమంత – దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య లవ్ అఫైర్ గురించి జోరుగా వార్తలు సాగుతున్నాయి. మరోవైపు, సమంత ఫ్యాషన్ మేగజైన్లకు ఇంటర్వ్యూలు, ఫోటోషూట్లు ఇస్తోంది. తాజాగా జీక్యూ (GQ) మేగజైన్ తో ముచ్చటించింది.
సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆకట్టుకున్న అంశం ఏంటంటే… అసూయ గురించి ఆమె మాటలు.
ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితని పెళ్లాడిన నాగ చైతన్య తన కొత్త భార్య గురించి గొప్పగా చెప్తున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా జనాలు సమంత ఇక అసూయతో చచ్చిపోతుందేమో అని కామెంట్స్ పెట్టారు. బహుశా ఈ కామెంట్స్ కి సమాధానం అన్నట్లుగా ఆమె ఇంటర్వ్యూ ఉంది.
“నాలో ఒకటి పూర్తిగా ఉండదు. అదే అసూయపడే గుణం. నా జీవితంలోకి, నాలోకి అసూయ రాకుండా చూసుకుంటాను,” ఇది ఆమె స్టేట్మెంట్.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…