న్యూస్

Meenakshi Chaudhary: మరో బంపరాఫర్ పట్టేసింది?

కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఇదే పొజిషన్ లో ఉంది.

తెలుగులో ఇప్పటికే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి, ఇప్పుడు మరోసారి తమిళనాట అడుగుపెట్టబోతోంది. ఈసారి ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం అందుకుందంట.

కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా ‘ధర్మాన్’ (Dharman) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్లుగా రాశిఖన్నా, సిమ్రాన్ ను తీసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని కూడా తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది మీనాక్షి. ఇప్పటికే ఆమె కోలీవుడ్ లో అడుగుపెట్టింది. విజయ్ సరసన ఓ సినిమా చేసింది. అయితే తెలుగు నుంచి వరుసగా ఛాన్సులు రావడంతో తమిళ సినిమా వైపు ఫోకస్ తగ్గించింది. ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఆఫర్ కావడంతో వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది.

TeluguCinema

Recent Posts

కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri

ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…

41 minutes ago

Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు

హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్…

6 hours ago

శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో Haiku, షూటింగ్ పూర్తి!

‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’…

6 hours ago

రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj

ఎప్పుడైతే పెళ్లి రద్దయిందో, ఆ వెంటనే దుబాయ్ నుంచి సౌతిండియాకు వచ్చేసింది హీరోయిన్ నివేత పెతురాజ్ (Nivetha Pethuraj). తన…

1 day ago

OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…

1 day ago

Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్

బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…

2 days ago