మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమాయణం గురించి ఒకటే చర్చ. భార్య ఐశ్వర్య నుంచి విడిపోయిన ధనుష్ తాజాగా మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో పడ్డాడని, ఏడాదిగా వీరి ప్రేమాయణం ముదిరి పాకాన పడింది అని టాక్. అంతే కాదు, త్వరలోనే వీరి పెళ్లి కూడా జరుగుతుందనే ప్రచారం ఊపందుకొంది.
ఐతే, మృణాల్ ఠాకూర్ మొదటి తమిళ చిత్రం ధనుష్ తో కాదంట. మరో తమిళ హీరో శింబుతో ఆమె నటించనుంది.
తమిళ మీడియా సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ తాజాగా శింబు సరసన ఒక చిత్రం అంగీకరించింది. ఆమెకి ఇది మొదటి తమిళ చిత్రం కానుంది. ఒకవైపు, ధనుష్ తో ప్రేమాయణం అంటూ ప్రచారం జరుగుతున్న టైంలో అతని సరసన నటించకుండా శింబు సరసన సినిమా ఒప్పుకోవడం విశేషం.
మృణాల్, ధనుష్ ఇప్పటివరకు కలిసి నటించలేదు. అయినా వీరి మధ్య డేటింగ్ ఎలా షురూ అయింది అనేది మిస్టరీనే. పైగా ఆల్రెడీ పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు ఉన్న డివోర్శి ధనుష్ తో మృణాల్ ఎలా ప్రేమలో పడింది అనేది కూడా ఇక మిస్టరీ.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…