వద్దన్నా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి (Venu Swamy), మరోసారి అదే పని చేశారు. గతంలో నాగచైతన్య-శోభితపై వివాదాస్పదంగా జాతకం చెప్పి మహిళా కమిషన్ వరకు వెళ్లిన ఈ జ్యోతిష్కుడు.. ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) జాతకం చెప్పాడు.
జూనియర్ ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదంట, ఆయనలో మంచి నాయకత్వ లక్షణాలున్నాయని, భవిష్యత్తులో ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడని అంటున్నాడు వేణు స్వామి. ఇదే టైమ్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాడు. ఆయన సీఎం అవుతారని మాత్రం చెప్పలేదు. పవన్ మంచి పొలిటీషియన్ అని మెచ్చుకున్నాడు.
తన జాతకంలో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ప్రభాస్ ను కూడా టచ్ చేశాడు ఈ జ్యోతిష్కుడు. ప్రభాస్ ను కారణజన్ముడిగా చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కష్టించే మనస్తత్వంతో పుట్టారని అన్నాడు.
అయితే ఈసారి మాత్రం ఆయన వివాదాస్పద అంశాలు, వ్యాఖ్యల జోలికి వెళ్లలేదు. పూర్తిగా హీరోల్ని పొగిడే పని మాత్రమే పెట్టుకున్నారు.
కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…
అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…
కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా…
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో…
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…