అవీ ఇవీ

Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!

కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా పెద్ద చిత్రం. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి పిలిచి మరీ ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఆమె ప్రస్తుతం నటిస్తోంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

ఐతే, ఇప్పటివరకు ఈ భామని తెలుగులో అందరూ సింపుల్ అమ్మాయిగానే చూపించారు. ఆమెలోని గ్లామర్ కోణం ఏ దర్శకుడిగా పూర్తిగా తెరపై వాడుకోలేదు. అందుకే కాబోలు ఇప్పుడు తన గ్లామర్ ని జనాలకు చూపించండి అని ఆమె హింట్స్ ఇస్తోంది.

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు చూడండి: Krithi Shetty’s stylish black dress

ఆమె ఇటీవల తరుచుగా ఇన్ స్టాగ్రామ్ లో చాలా గ్లామరస్ ఫోటోషూట్ లను షేర్ చేస్తోంది. తన తొడలు, లెగ్స్ చూపిస్తూ ఈ అందాల ప్రదర్శన వెండితెరపై కూడా చేస్తాను అన్నట్లుగా ఆమె దర్శకులకు చెప్తున్నట్లుగా కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి గతంలో తమన్నాని, మెహ్రీన్ ని చాలా గ్లామరస్ గా చూపించాడు. వాళ్ళిద్దరికీ బికినీలు వేసి మరీ రచ్చ చేశాడు. మరి ఇప్పుడు ఈ మల్టీస్టారర్ సినిమాలో కృతి శెట్టిని కూడా అలాగే ప్రెజెంట్ చేస్తాడా?

TeluguCinema

Recent Posts

Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా

కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…

13 hours ago

Lenin లెక్కలు వేసుకొని చెయ్యలేదు: నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…

13 hours ago

NTR: జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంట!

వద్దన్నా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి (Venu Swamy), మరోసారి అదే పని చేశారు. గతంలో నాగచైతన్య-శోభితపై వివాదాస్పదంగా జాతకం…

19 hours ago

Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…

1 day ago

RAPO23: రామ్ దర్శకత్వం, సామ్ సంగీతం

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో…

1 day ago

Mega158: భారీ ఫైట్స్ స్వయంగా చేస్తోన్న చిరంజీవి

'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…

1 day ago