20 ఏళ్ళ క్రితం ‘6 టీన్స్’ ఒక బాక్సాఫీస్ సంచలనం. ఆ సినిమాకి ఘంటాడి కృష్ణమరింత సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది.
ఈ సీక్వెల్ కి ఘంటాడి కృష్ణ డైరెక్టర్ కావడం విశేషం. ఆయనే నిర్మిస్తున్నారు కూడా. సంగీతం కూడా ఆయనదే.
“రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్” అనే పేరుతో రూపొందే ఈ సినిమాలో సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
“ప్రముఖ గీత రచయిత వరికుప్పల యాదగిరి స్వీయ రచనలో ఓ హసీనా! పాటను పాడటం జరిగింది. మా ఇద్దరి కాంబి లో వచ్చిన సంపంగి చిత్రంలో ‘అందమైన కుందనాల బొమ్మరా!’ పాట ఎంత పాపులర్ అయ్యిందో మీకు తెలిసిందే. ‘6 టీన్స్’ సినిమాకు సీక్వెల్ గా, మర్డర్ మిస్టరీ కంటెంట్‌తో థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ నిచ్చే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. డిసెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో ఒకే సారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు ఘంటాడి.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…