పొట్టి బట్టలు వేసుకుంటే తప్పేంటి? దానిపైనే ఎందుకు ఫోకస్ పెడుతారు అని అడుగుతోంది అనసూయ. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయిల వ్యక్తిగత విషయం అని చెప్తోంది.
అనసూయకి ఈ విషయంలో తరుచుగా ట్రోలింగ్ కి గురి అవుతుంటుంది.ఇదే కాన్సెప్ట్ తో జబర్దస్త్ ప్రోగ్రాంలో కూడా లేటెస్ట్ గా ఆమెపై ఒక స్కిట్ చేశారు. తన భావాలను టీవీ తెరపై వెల్లడించేందుకు ఆమె ఈ స్కిట్స్ ని వాడుకుంటోంది.
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్న అనసూయకిద్దరు పిల్లలు. ఆమె భర్త, పిల్లల ఫోటోలు కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. కానీ కాస్త ఎక్స్పోజింగ్ చేసినప్పుడు మాత్రం జనం తెగ ట్రోల్ చేస్తారు.
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Keerthy Suresh turned heads…
"Deewana," a youthful film among this weekend releases, has been postponed by a day. The…
A unique combination has come together for the first time in director Anil Ravipudi's next…
"Maa Inti Bangaram," starring Samantha, is set for a strong opening in North America. Marking…
NTR and director Prashanth Neel have joined forces for the high-budget action spectacle "Dragon." After…
The makers of "Peddi" have responded to criticism surrounding the portrayal of Janhvi Kapoor's character…