క్రాక్ లో కిర్రాక్ కాంబినేషన్ మిస్

కెరీర్ లో రవితేజ ఎంతో కామెడీ చేసి ఉండొచ్చు. కానీ బ్రహ్మీతో మాస్ రాజా చేసిన హంగామాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తన కెరీర్ లో ఎన్నో కామెడీ పాత్రలు చేశారు కానీ రవితేజ కాంబోలో బ్రహ్మి కామెడీకి సెపరేట్ మార్క్, ఇమేజ్ ఉంది.

వీళ్లిద్దరి కాంబో కామెడీకి మంచి గిరాకీ ఉంది. ఒకానొక టైమ్ లో రవితేజ సినిమాలో బ్రహ్మానందంతో కాంబినేషన్ సీన్లు ఉండాల్సిందే. ఆ రేంజ్ లో వీళ్ల హవా నడిచింది. అయితే అప్ కమింగ్ మూవీ “క్రాక్” లో మాత్రం ఈ కిర్రాక్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం లేదు.

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని బయటపెట్టాడు. “క్రాక్” సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు కానీ, రవితేజ-బ్రహ్మానందం కాంబో మాత్రం లేదంటున్నాడు ఈ దర్శకుడు. వీళ్ల కాంబినేషన్ లో సీన్స్ ను కథ డిమాండ్ చేయలేదని చెబుతున్నాడు.

అలా “క్రాక్” లో రవితేజ-బ్రహ్మానందం కామెడీ మిస్ అయింది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

TeluguCinema Team

  • News

Ranbir Kapoor and Sai Pallavi starrer Ramayana trailer launch postponed

Ranbir Kapoor plays Lord Rama and Sai Pallavi portrays Goddess Sita in Ramayana, directed by…

7 minutes
  • News

‘Vishwanath And Sons’ is a dubbed Telugu release, confirms director

Director Venky Atluri has set the record straight. Suriya-starrer "Vishwanath And Sons" is a straight…

1 hour
  • Movie Reviews

Chennai Love Story review: A twisty romance that begins well, ends ordnarily

What’s “Chennai Love Story” about? Just a day before her wedding, Niveditha (Sri Gouri Priya)…

3 hours
  • News

Trisha watches ‘Jana Nayagan’ First day first show in Chennai

Trisha Krishnan and actor-turned-politician Vijay's relationship has often made headlines and sparked political speculation. She…

21 hours
  • News

Supreme Court rejects Bandla Ganesh’s plea in property auction case

Producer Bandla Ganesh has suffered a setback in the Supreme Court in connection with a…

22 hours
  • News

Rajamouli – Mahesh Babu’s ‘Varanasi’ title dispute ends amicably

The title controversy surrounding SS Rajamouli's upcoming film "Varanasi" has finally been resolved. Rajamouli recently…

22 hours