ఈ నెల 18న “వర్జిన్ స్టోరి”

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ఈ యంగ్ టాలెంట్ “వర్జిన్ స్టోరి” చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. “వర్జిన్ స్టోరి” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది.

తాజాగా ఈ చిత్రంలోని బ్రోకెన్ లవ్ పాటను విడుదల చేశారు.

అచ్చు రాజమణి సంగీతాన్ని అందించిన బ్రోకెన్ లవ్ పాటకు అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా హారికా నారాయణ్ పాడారు. ప్రేమికుడు దూరమైన సందర్భంలో నాయిక పాడుకునే సాడ్ సాంగ్ ఇది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ వంటి పాటలు విడుదల అయ్యాయి. యూత్ కు బాగా రీచ్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు మేకర్స్.

TeluguCinema

TeluguCinema

  • Interviews

Bhagyashri Borse: Hyderabad feels like home, Lenin has changed my career

The success of “Lenin” has given Bhagyashri Borse more than just a box-office hit. It…

13 hours
  • News

Korean Kanakaraju Teaser: Varun Tej promises a wild horror-comedy ride

The much-awaited teaser of Varun Tej's "Korean Kanakaraju" was unveiled by Prabhas on Monday, offering…

13 hours
  • News

Don’t Trouble the Trouble Teaser: Karthikeya calls it an emotional drama

The teaser of "Don't Trouble the Trouble," starring Fahadh Faasil in the lead, was unveiled…

13 hours
  • News

Nag Ashwin says ‘I know what I’m doing’ amid Mahabharata debate and Kalki 2

Director Nag Ashwin has responded to criticism over the portrayal of Karna in "Kalki 2898…

21 hours
  • Box Office

Box Office: Lenin collects Rs 37 Cr worldwide in first weekend

Akhil Akkineni has finally scored the box office success he was waiting for. His seventh…

21 hours
  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

1 day