వర్క్ షాప్ లో దేవిశ్రీ ప్రసాద్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నాడు. “ఎల్లమ్మ” చిత్రంలో అతనే కథానాయకుడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా జనవరి 2026లో స్టార్ట్ కానుంది.

“బలగం” దర్శకుడు వేణు ఎలీదండి తీసే ఈ సినిమా కోసం దేవీశ్రీ ప్రసాద్ ప్రస్తుతం తన మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ చేతిలో పెద్ద సినిమాలు లేవు ఇప్పుడు.

సుకుమార్ – రామ్ చరణ్ సినిమా వచ్చే ఏడాది మొదలు అవుతుంది. అలాగే చిరంజీవి – బాబీ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే. ఈ రెండు సినిమాలు మాత్రమే ప్రస్తుతం దేవి శ్రీ ఒప్పుకున్నాడు. ఈ రెండింటికి ఐకాన్గాకా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో “ఎల్లమ్మ” సినిమాకి తన యాక్టింగ్ ప్రిపేరేషన్ పూర్తి చేస్తాడట.

రెండు నెలలు పూర్తిగా దీనిపైనే ఫోకస్ పెట్టి యాక్టింగ్ వర్క్ షాప్ లో పాల్గొంటాడు.

TeluguCinema

TeluguCinema

  • News

Actress Sukanya wins defamation case after 30 Years

Defamation lawsuits are often viewed as symbolic moves, especially in political circles. In many cases,…

7 hours
  • News

Shraddha Kapoor to star in a biopic

After directing acclaimed films like "Mimi" and the recent blockbuster "Chhaava", filmmaker Laxman Utekar is…

8 hours
  • News

Pragya Jaiswal turns up the heat with beachside bikini video

Pragya Jaiswal, one of the most active actresses on Instagram, has once again grabbed attention…

8 hours
  • News

Vanda Devullu trailer promises an emotional entertainer

Vijay Antony Film Corporation and Sarvanth Ram Creations are gearing up for the release of…

9 hours
  • News

Slumdog Teaser: Vijay Sethupathi appears as a beggar

Vijay Sethupathi has teamed up with director Puri Jagannadh for the first time for the…

12 hours
  • News

Is Dimple Hayathi using controversy to gain subscribers?

Actress Dimple Hayathi has been one of the most vocal celebrities commenting on the controversy…

15 hours