బాబుకి జన్మనిచ్చిన దియా

హీరోయిన్ దియా మీర్జా ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ డేట్ కన్నా నెల రోజుల ముందే అర్జెంట్ గా సిజీరియన్ చెయ్యాల్సి వచ్చిందట. దానికి కారణం ప్రేగ్నన్సి కాంప్లికేషన్.

ఆమె కడుపులో అపెండిక్స్ సమస్య కారణంగా ఆమెకి, ఆమె బిడ్డ ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందని డాక్టర్లు గుర్తించారట. దాంతో సిజీరియన్ చేసి డెలివరీ చేశారు. ఆమె, ఆమె కొడుకు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారిప్పుడు. కానీ బాబుని నియో నాటల్ కేర్ లోనే ఉంచారు.

బాబుకి ఆవ్యాన్ ఆజాద్ రేఖీ అనే పేరు పెట్టామని దియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. కొడుకు వేలును పట్టుకున్న ఫోటో కూడా షేర్ చేశారు.

39 ఏళ్ళ దియా ఈ ఏడాది వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తని పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో పెళ్లి జరిగింది. పెళ్ళైన 15 రోజులకే తాను గర్భవతి అంటూ ఫోటోలు షేర్ చేశారు దియా. అప్పటికే ఆమెకి 4 నెలలు నిండినట్లు ఫోటోలు చూసిన వారు కామెంట్ చేశారు. వారి కామెంట్స్ కి తగ్గట్లే… పెళ్లి జరిగిన నాలుగు నెలలకే ఆమెకి డెలివరీ అయింది.

దియా ఇటీవల తెలుగులో నాగార్జున సరసన ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నటించారు. ఆమెకి అదే ఫస్ట్ తెలుగు మూవీ.

దియాకి, ఆమె భర్త వైభవ్ కి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. దియా మొదటి భర్తకి విడాకులు ఇచ్చి వైభవ్ తో ప్రేమలో పడింది. గర్భం దాల్చడంతో హడావిడిగా ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

RAPO23: Ram Pothineni’s directorial debut begins shooting

Ram Pothineni has officially launched his most ambitious project yet, #RAPO23, marking a major milestone…

18 minutes
  • News

Irumudi Kattu: A soulful devotional song with a family bond

The makers of Ravi Teja’s much-awaited emotional family drama "Irumudi" have unveiled the film’s first…

1 hour
  • News

Nandamuri Balakrishna eyes Fauji release slot for NBK111

Nandamuri Balakrishna is reportedly targeting a December release for his ongoing film, tentatively titled "NBK111",…

3 hours
  • News

NTR and Trivikram’s God of War set for grand launch

After months of speculation and delays, NTR and Trivikram’s ambitious mythological film "God of War"…

3 hours
  • Video

Video: Anjali eveals she styled herself, stuns in pink Saree

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Anjali made a…

15 hours
  • News

Khushbu defends wedding posts after facing social media criticism

Actress and politician Khushbu Sundar has strongly reacted to criticism she received on social media…

15 hours