‘శశివదన’ నుంచి ‘ఏమిటో ఏమిటో’ పాట

“పలాస 1978’తో పేరు తెచ్చుకున్న హీరో… రక్షిత్ అట్లూరి. ఇక కోమలి గురించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ తెలుగువాళ్లే. వీరు ప్రేమికులుగా చిత్రం ‘శశివదనే’.

ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి “ఏమిటో ఏమిటో..” అనే పాటను విడుదల చేశారు.

హీరోయిన్‌పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగె భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో పాట వచ్చే సందర్భంగా అనిపిస్తోంది. పి.వి.ఎన్.ఎస్.రోహిత్ పాడిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దీనికి దర్శకుడు. కోనసీమ అందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.

TeluguCinema

TeluguCinema

  • News

Romanchakam unveils Sumanth Prabhas’s birthday poster

Romanchakam, presented by top director Sandeep Reddy Vanga, is all set for a worldwide theatrical…

2 hours
  • News

Crowded Friday: Can ‘Oh Sukumari’ stand out among 8 releases?

A total of eight Telugu films are set to release in theaters on July 17,…

2 hours
  • News

Kriti Sanon chooses quality over quantity in her career now

Kriti Sanon's acting journey began in Telugu cinema with “1: Nenokkadine,” starring Mahesh Babu and…

8 hours
  • News

NTR’s office clarifies: No association with ‘RAW NTR’ organization

Telugu cinema’s leading star NTR's office has issued an official statement distancing the actor from…

8 hours
  • News

Kajal Aggarwal opens up about avoiding bikini appearances

Kajal Aggarwal has played several glamorous roles during the peak of her career. She also…

8 hours
  • News

Preity Mukhundhan reveals the quality she seeks in a boy friend

Actress Preity Mukhundhan has opened up about the one quality she values the most in…

9 hours