“గం గం గణేశా”లో నటించే ఛాన్స్

c

తెలుగు తెరపై నటీనటులుగా స్థిరపడాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “గం..గం..గణేశా” టీమ్. టాలెంట్ ఉన్నవారికి నిజాయితీగా అవకాశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది “గం..గం..గణేశా” చిత్రబృందం.

25 నుంచి 55 ఏళ్ల వరకు వివిధ పాత్రల కోసం నటులు, 18-20 ఏళ్ల ఒక పాత్రకు నటికి అవకాశం ఉంది. ఈ పాత్రలకు కావాల్సిన రిక్వైర్ మెంట్స్ ప్రకటనలో తెలిపారు.

ఫొటోలు, వివరాలు Auditions.gamgamganesha@gmail.com అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు. 7893058310 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు. ఫిల్టర్ ఫొటోస్, టిక్ టాక్ వీడియోస్ పంపవద్దని, ఫోన్ కాల్స్ చేయొద్దని టీమ్ పేర్కొంది.

ఇటీవలే “గం..గం..గణేశా” చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

TeluguCinema

TeluguCinema

  • Interviews

Bhagyashri Borse: Hyderabad feels like home, Lenin has changed my career

The success of “Lenin” has given Bhagyashri Borse more than just a box-office hit. It…

10 hours
  • News

Korean Kanakaraju Teaser: Varun Tej promises a wild horror-comedy ride

The much-awaited teaser of Varun Tej's "Korean Kanakaraju" was unveiled by Prabhas on Monday, offering…

10 hours
  • News

Don’t Trouble the Trouble Teaser: Karthikeya calls it an emotional drama

The teaser of "Don't Trouble the Trouble," starring Fahadh Faasil in the lead, was unveiled…

10 hours
  • News

Nag Ashwin says ‘I know what I’m doing’ amid Mahabharata debate and Kalki 2

Director Nag Ashwin has responded to criticism over the portrayal of Karna in "Kalki 2898…

18 hours
  • Box Office

Box Office: Lenin collects Rs 37 Cr worldwide in first weekend

Akhil Akkineni has finally scored the box office success he was waiting for. His seventh…

18 hours
  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

1 day