అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి గతంలో ‘మనం’ సినిమాలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత తండ్రీకొడుకులు ఇద్దరూ ‘బంగార్రాజు’ చిత్రం చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకిది సీక్వెల్. జనవరి 14న రాబోతోంది ‘బంగార్రాజు’. ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చెపుతున్న ముచ్చట్లు…
– 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ రిలీజ్ అయింది. ఆ రోజే బంగార్రాజు సినిమా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ‘సోగ్గాడే చిన్న నాయన లైన్’ నాది కాదు. కానీ నేను దాని ఎంటర్ టైనింగ్ గా డెవలప్ చేశాను. ‘సోగ్గాడే’ ముగుంపు నుంచి ‘బంగార్రాజు’ మొదలవుతుంది.
– ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగార్జున బంగార్రాజుగా నటించారు. అయన మనవడిగా చైతూ కనిపిస్తారు ఇందులో.
– సంక్రాంతికి విడుదల చెయ్యాలనే టైం ఫ్రేమ్ తో కాలంతో పరుగెత్తాం. సినిమా మొదలైనప్పుడే సంక్రాంతికి విడుదల అని ఫిక్స్ అయ్యాం.
– నాగార్జున, నాగ చైతన్య పాత్రలు సమానంగా ఉంటాయి. దీనికి సీక్వెల్ ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేను.
– నిర్మాత జ్ఞానవేల్ రాజా గారితో ఓ సినిమా ఉంటుంది. హీరోను బట్టి ద్విభాష చిత్రంగా ఉండొచ్చు.
– జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఓ సినిమా ప్లాన్ చేశాను. అది కూడా నాగ్, నాగ చైతన్యతోనే ఉంటుంది. ఎప్పుడు అనేది చెప్పలేను.
Samantha Ruth Prabhu-starrer “Maa Inti Bangaaram” continues its impressive run at the box office. The…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actors Ram Pothineni and…
Superstar Rajinikanth has begun work on his next film, “Dharman”, which is being directed by…
Ram Charan-starrer “Peddi” has almost completed its theatrical run. The actor is currently in the…
Singer Sunitha has issued a clarification after facing heavy criticism over her recent remarks. Her…
Rajamouli’s “Baahubali”, released in 2015, created a landmark in Indian cinema and changed the scale…