కమల్ హాసనే విలన్!


ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చాలా భాగం పూర్తి అయింది. ఐతే, ఇందులో విలన్ గా లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటింపచెయ్యాలని ఆ సినిమా టీం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ అది సెట్ అయినట్లు టాక్. కమల్ హాసన్ ఒప్పుకున్నారట.

హీరోగా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ అందివ్వగలనని ఇటీవలే ‘విక్రమ్’ అనే సినిమాతో నిరూపించారు కమల్ హాసన్. ఆ సినిమా తమిళనాట కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు శంకర్ తీస్తున్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)లో హీరోగా నటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన విలన్ గా నటించేందుకు అంగీకరించడం విశేషం.

ఐతే, ఇది టిఫికల్ విలన్ పాత్ర కాదంట. హీరోలా కనిపించే నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర. కమల్ హాసన్ అయితేనే న్యాయం చేస్తారని దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన. ఆయన కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ సాధ్యం అయింది.

‘ప్రాజెక్ట్ కె’ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ప్రభాస్ మెయిన్ హీరో. ఆయనకి గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. హీరోయిన్ గా దీపిక పదుకోన్ నటిస్తుండగా, ఇంకో హీరోయిన్ గా దిశా పటని కనిపించనుంది. ఈ భారీ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

TeluguCinema

TeluguCinema

  • News

Sai Rajesh explains why Vaishnavi Chaitanya was replaced

Director Sai Rajesh has once again addressed the casting change in Chennai Love Story, indirectly…

13 minutes
  • News

Korean Kanakaraju: Varun Tej does mass dance number with Daksha Nagarkar

Daksha Nagarkar appears in another mass number in Telugu cinema. The makers of Varun Tej's…

36 minutes
  • News

Aishwarya Rajesh: I’d love to do an ‘Obsession’-type movie

Versatile actress Aishwarya Rajesh says she is now looking to explore darker and more challenging…

1 hour
  • News

Prabhas’s Fauji officially locks December 3, 2026 release date

Ending months of speculation, the makers of Prabhas's "Fauji" have officially announced that the period…

9 hours
  • News

Pooja Hegde reveals superstar Mahesh Babu’s fun side off screen

Everyone knows Mahesh Babu as a calm and composed star on screen. Off screen, however,…

10 hours
  • News

Peddi on Netflix: Trending but viewership remains modest

Ram Charan's “Peddi” has made its way into Netflix's global Top 10 list following its…

12 hours